Today Movies in TV : ప్రతి వారం కొత్త సినిమాలు ప్రసారమవుతూ ఉంటాయి.. అయితే థియేటర్లలోకి వచ్చేసి సినిమాలకన్నా టీవీలలో వచ్చే సినిమాలకే ఎక్కువగా డిమాండ్ ఉంటుంది.. టీవీలలో ప్రతిరోజు బోలెడు సినిమాలో వస్తూ ఉంటాయి. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకే ఈమధ్య తెలుగు టీవీ చానల్స్ కొత్త సినిమాలను కూడా ప్రసారం చేస్తూ ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. వీకెండ్ మాత్రమే కాదు సోమవారం కూడా బోలెడు సినిమాలు టీవీలలోకి వచ్చేస్తుంటాయి. మరి ఈ సోమవారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు ప్రసారం కాబోతున్నాయో ఒక్కసారి తెలుసుకుందాం..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు – పల్లకిలో పెళ్లికూతురు
మధ్యాహ్నం 3 గంటలకు – MLA
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – స్వరాభిషేకం
ఉదయం 10 గంటలకు – మాస్టర్
మధ్యాహ్నం 1 గంటకు – నాయకుడు
సాయంత్రం 4 గంటలకు – వీడు సామాన్యుడు కాదు
రాత్రి 7 గంటలకు – ఆ నలుగురు
రాత్రి 10 గంటలకు – అనుమానాస్పదం
ఉదయం 6 గంటలకు – ఓం
ఉదయం 8 గంటలకు – ఇంకొక్కడు
ఉదయం 11 గంటలకు – జవాన్
మధ్యాహ్నం 2.30 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
సాయంత్రం 5 గంటలకు – మ్యాస్ట్రో
రాత్రి 8 గంటలకు – వివేకం
రాత్రి 11 గంటలకు – ఇంకొక్కడు
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – మత్తు వదలరా
ఉదయం 9 గంటలకు – ఓ బేబీ
మధ్యాహ్నం 12 గంటలకు – ఆదివేశవ
మధ్యాహ్నం 3 గంటలకు – మగధీర
సాయంత్రం 6 గంటలకు – నువ్వే నువ్వే
రాత్రి 9 గంటలకు – రంగస్థలం
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – సిక్స్ టీన్స్
ఉదయం 10 గంటలకు – అప్పు చేసి పప్పుకూడు
మధ్యాహ్నం 1 గంటకు – ఆయనకిద్దరు
సాయంత్రం 4 గంటలకు – రౌడీ గారి పెళ్లాం
రాత్రి 7 గంటలకు – శత్రువు
రాత్రి 10 గంటలకు – ఎవడ్రా రౌడీ
మధ్యాహ్నం 3 గంటలకు – రామకృష్ణులు
రాత్రి 9 గంటలకు – శ్రీవారి ముచ్చట్లు
ఉదయం 9 గంటలకు – జయం మనదేరా
మధ్యాహ్నం 3 గంటలకు – రాధే శ్యామ్
ఉదయం 7 గంటలకు – 35 వయసులో
ఉదయం 9 గంటలకు – వినాయకుడు
మధ్యాహ్నం 12 గంటలకు – లౌక్యం
మధ్యాహ్నం 3 గంటలకు – ఈనాడు
సాయంత్రం 6 గంటలకు – దమ్ము
రాత్రి 9 గంటలకు – క్షేత్రం
ఉదయం 5 గంటలకు -ఈగ
ఈ సోమవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..