Today Movies in TV : థియేటర్లలోకి సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి.. కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయితే, మరి కొన్ని సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంటాయి. ఈ మధ్య కొత్త సినిమాలు సందడి ఎక్కువ అవుతూ వస్తుంది. అటు డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎన్నో సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇక టీవీ చానల్స్ కూడా మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ఉంటాయి. ప్రతిరోజు బోలెడు సినిమాలు వస్తుంటాయి. ఈ గురువారం బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి చాలా సినిమాలు రాబోతున్నాయి. అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు – చంద్రముఖి2
మధ్యాహ్నం 3 గంటలకు – లక్ష్మీ నరసింహా
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – పంచదార చిలక
ఉదయం 10 గంటలకు – సుల్తాన్
మధ్యాహ్నం 1 గంటకు – పొగరు
సాయంత్రం 4 గంటలకు – సింహాచలం
రాత్రి 7 గంటలకు – మాస్టర్
రాత్రి 10 గంటలకు – ట్రిప్
ఉదయం 6 గంటలకు – మనీ
ఉదయం 8 గంటలకు – ఇద్దరు మిత్రులు
ఉదయం 11 గంటలకు – అర్జున్
మధ్యాహ్నం 2.30 గంటలకు – విక్రాంత్ రోనా
సాయంత్రం 5 గంటలకు – శ్వాస
రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ లైవ్
రాత్రి 11 గంటలకు – ఇద్దరు మిత్రులు
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – రాజుగారి గది
ఉదయం 9 గంటలకు – కెవ్వుకేక
మధ్యాహ్నం 12 గంటలకు – వీర సింహా రెడ్డి
మధ్యాహ్నం 3 గంటలకు – లక్కీ భాస్కర్
సాయంత్రం 6 గంటలకు – క్రాక్
రాత్రి 9 గంటలకు – అందరివాడు
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – పోరాటం
ఉదయం 10 గంటలకు – పట్టిందల్లా బంగారం
మధ్యాహ్నం 1 గంటకు – దీవించండి
సాయంత్రం 4 గంటలకు – లక్ష్యం
రాత్రి 7 గంటలకు – బంగారుబాబు
మధ్యాహ్నం 3 గంటలకు – పెళ్లంటే నూరెళ్ల పంట
రాత్రి 9 గంటలకు – అమ్మాయి కోసం
ఉదయం 9 గంటలకు – మజాకా
మధ్యాహ్నం 4.30 గంటలకు – అజాద్
ఉదయం 7 గంటలకు – శకుని
ఉదయం 9 గంటలకు – గోరింటాకు
మధ్యాహ్నం 12 గంటలకు – వసంతం
మధ్యాహ్నం 3 గంటలకు – పంచాక్షరి
సాయంత్రం 6 గంటలకు – లింగ
రాత్రి 9 గంటలకు – పల్నాడు
ఉదయం 5 గంటలకు – సప్తగిరి LLB
ఉదయం 9 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
రాత్రి 11 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
ఈ గురువారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..