OTT Movie : రొమాంటిక్ సినిమాలను చూడాలనుకుంటే ఫిలిప్పైన్ సినిమాలనే చూడాలి. అయితే వీటిని పెద్ద వాళ్ళు చూడటమే మంచిది. హాట్ సీన్స్ మరీ దారుణంగా ఉంటాయి. అలాంటి సినిమా గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఈ కథ ఒక ముద్దు పెట్టడం కూడా చేతగాని యువకున్ని, ఇద్దరమ్మాయిలు ప్లే బాయ్ లా మారుస్తారు. దీంతో స్టోరీ రసవత్తరంగా ఉంటుంది. అయితే ఈ సినిమా పెద్దలకి మాత్రమే. ఫ్యామిలీతో చూడకూడాని సినిమా. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘హబాల్’ (Habal) 2025లో వచ్చిన ఫిలిప్పైన్ రొమాంటిక్ సినిమా. బాబీ బోనిఫాసియో దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో జేడి ఆగువాస్, అథెనా రెడ్, కారెన్ లోపెజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 మార్చి 25న వివామాక్స్ ఓటీటీలో రిలీజ్ అయింది. IMDbలో ఇది 6.0/10 రేటింగ్ పొందింది. ఈ కథ ఇంగ్షీషు సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంది.
డాని అనే యువకుడు, బైక్ టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. వయసులో ఉన్నాకూడా ఆ అనుభవం కూడా ఇంకా జరగలేదు. అతని రూమ్‌మేట్స్ అతన్ని ఈ విషయంలో ఎగతాళి చేస్తుంటారు. దీంతో డాని చాలా ఇబ్బంది పడతాడు. ఒక రోజు అతను తన టాక్సీలో ఎరికా అనే అందమైన అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో పాటు, ఆమె ఫ్రెండ్ లారా కూడా డానిని ఇష్టపడతారు. వీళ్లు డానిని రూమ్‌మేట్స్ ఎగతాళి చేస్తున్నారని తెలుసుకుంటారు. దాన్నుంచి బయటపడడానికి సహాయం చేస్తారు. ఇప్పుడు అతని బ్రహ్మచర్యాన్ని ఈ అమ్మాయిలు భంగం చేయాలనుకుంటారు.
Read Also : వేశ్యతో అలాంటి పని.. కూతురు పుట్టాక ఎస్కేప్… ఈ సిరీస్ లో ఒక్కో సీన్ మెంటల్ మాస్ మావా
డాని, ఎరికా, లారా మధ్య ఇప్పుడు అసలు మ్యాటర్ మొదలవుతుంది. వాళ్లు అతనికి కొత్త అనుభవాన్ని చూపిస్తారు. డాని ఈ పనికి మొదట భయపడతాడు. కానీ అమ్మాయిలు ఎంకరేజ్ చేయడంతో అసలు పని మొదలు పెడతాడు. ఎరికా, లారా అతన్ని శృంగారంలో ముంచెత్తుతారు. డానిలో మొదటి సారిగా ఆ అనుభవం పొందుతాడు. దీంతో అతని రూమ్‌మేట్స్ దగ్గర హెరోలా ఫోస్ కొడతాడు. చివరికి ఆ ఆమ్మాయిలు, ఒక అమాయకున్ని ప్లే బాయ్ చేస్తారు. ఈ ఫిలిప్పైన్ రొమాంటిక్ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఘాటు ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల దీనిని ఒంటరిగా చూడటమే ఉంచుతుంది.