Today Movies in TV : టీవీ చానల్స్ ఈమధ్య కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకప్పుడు థియేటర్లలో మాత్రమే కొత్త సినిమాలను చూసేందుకు వీలు ఉండేది.. కానీ ఈ మధ్య థియేటర్లలో రిలీజ్ అయిన కొత్త సినిమాలు కొద్ది రోజుల్లోనే టీవీ చానల్స్ లలో ప్రత్యక్షమవుతున్నాయి. అంతే కాదు కొన్ని టీవీ చానల్స్ ప్రతిరోజు ఇంట్రెస్టింగ్ సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. ఎప్పట్లాగే ఈ బుధవారం కూడా బోలెడు కొత్త సినిమాలు టీవీ చానల్స్ లలోకి వచ్చేస్తున్నాయి. మరిక ఆలస్యం ఎందుకు? ఇవాళ తెలుగు టీవీ చానల్స్ ల లోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి తెలుసుకుందాం…
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు- అమ్మోరు
మధ్యాహ్నం 3 గంటలకు- వెంకీ
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- శ్రీ జగద్గురు ఆది శంకర
ఉదయం 10 గంటలకు- ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం
మధ్యాహ్నం 1 గంటకు- లోఫర్
సాయంత్రం 4 గంటలకు- ఫిట్టింగ్ మాస్టర్
సాయంత్రం 7 గంటలకు- ఢమరుకం
రాత్రి 10 గంటలకు- స్వామి రా రా
ఉదయం 6 గంటలకు- చారులత
ఉదయం 8 గంటలకు- 100
ఉదయం 11 గంటలకు- బద్రీనాథ్
మధ్యాహ్నం 2 గంటలకు- జార్జి రెడ్డి
సాయంత్రం 5 గంటలకు- వీడొక్కడే
రాత్రి 8 గంటలకు- ఖాకీ సత్తా
రాత్రి 11 గంటలకు- 100
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు- భళా తందనాన
ఉదయం 9 గంటలకు- విశ్వాసం
మధ్యాహ్నం 12 గంటలకు- నువ్వే నువ్వే
మధ్యాహ్నం 3 గంటలకు- ఛత్రపతి
సాయంత్రం 6 గంటలకు- అత్తారింటికి దారేది
రాత్రి 9 గంటలకు- సర్కారు వారి పాట
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- సప్తపది
ఉదయం 10 గంటలకు- శివుడు శివుడు శివుడు
మధ్యాహ్నం 1 గంటకు- శ్రీ కృష్ణార్జున విజయం
సాయంత్రం 4 గంటలకు- అమ్మో ఒకటో తారీకు
సాయంత్రం 7 గంటలకు- మాయాబజార్
రాత్రి 10 గంటలకు- ఒక రాజు ఒక రాణి
మధ్యాహ్నం 3 గంటలకు- మ్యాడ్
రాత్రి 9 గంటలకు- మురళీ కృష్ణుడు
ఉదయం 9 గంటలకు- భోళా శంకర్
సాయంత్రం 4.30 గంటలకు- శతమానం భవతి
ఉదయం 7 గంటలకు- రారాజు
ఉదయం 9 గంటలకు- చందమామ
మధ్యాహ్నం 12 గంటలకు- పండగ చేస్కో
మధ్యాహ్నం 3 గంటలకు- అన్నవరం
సాయంత్రం 6 గంటలకు- విజయ రాఘవన్
రాత్రి 9 గంటలకు- నక్షత్రం
ఉదయం 9 గంటలకు- బాహుబలి 2
ఈ బుధవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..