Today Movies in TV : ఈ మధ్యకాలంలో టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. టిఆర్పి రేటింగ్ ని పెంచుకునేందుకు టీవీ చానల్స్ పోటీపడి మరి కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. ఒక్కో ఛానల్ ఒక్కో విధంగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు నిత్యం సినిమాలను ప్రసారం చేస్తూ వస్తున్నాయి. వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలు ఒకప్పుడు వచ్చేవి. కానీ ఈ మధ్య ప్రతిరోజు సినిమాలు ప్రసారమవుతున్నాయి. ఈ మంగళవారం కూడా ఎన్నో సినిమాలు రాబోతున్నాయి.. మరి ఈ మంగళవారం ఎలాంటి సినిమాలు ప్రసారం కాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు – పందెంకోడి 2
మధ్యాహ్నం 3 గంటలకు – సాంబ
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – ఒరేయ్ రిక్షా
ఉదయం 10 గంటలకు – లాఠీ
మధ్యాహ్నం 1 గంటకు – తిరుమల తిరుపతి వెంకటేశ
సాయంత్రం 4 గంటలకు – దొంగలబండి
రాత్రి 7 గంటలకు – రభస
రాత్రి 10 గంటలకు – బలరాం
ఉదయం 6 గంటలకు – డేవిడ్ బిల్లా
ఉదయం 8 గంటలకు – అసాధ్యుడు
ఉదయం 11 గంటలకు – యాక్షన్
మధ్యాహ్నం 2 గంటలకు – నువ్వంటే నాకిష్టం
సాయంత్రం 5 గంటలకు – నిర్మలా కాన్వెంట్
రాత్రి 8 గంటలకు – చాణక్య
రాత్రి 11 గంటలకు – అసాధ్యుడు
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – చావు కబురు చల్లగా
ఉదయం 9 గంటలకు – విశ్వాసం
మధ్యాహ్నం 12 గంటలకు – జులాయి
మధ్యాహ్నం 3 గంటలకు – ప్రతి రోజూ పండగే
సాయంత్రం 6 గంటలకు – బాక్
రాత్రి 9 గంటలకు – చిన్నా
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – ఆనందం
ఉదయం 10 గంటలకు – కొడుకు కోడలు
మధ్యాహ్నం 1 గంటకు – తాళి
సాయంత్రం 4 గంటలకు – అల్లరి ప్రేమికుడు
రాత్రి 7 గంటలకు – పెళ్లికాని పిల్లలు
మధ్యాహ్నం 3 గంటలకు – స్వాతి
రాత్రి 10.30 గంటలకు – రేపల్లెలో రాధ
ఉదయం 9 గంటలకు – వసంతం
సాయంత్రం 4.30 గంటలకు – బలుపు
ఉదయం 7 గంటలకు – అనగనగా ఓ ధీరుడు
ఉదయం 9 గంటలకు – అంతఃపురం
మధ్యాహ్నం 12 గంటలకు – సాక్ష్యం
మధ్యాహ్నం 3 గంటలకు – ఆనందోబ్రహ్మ
సాయంత్రం 6 గంటలకు – మాచర్ల నియోజక వర్గం
రాత్రి 9 గంటలకు – హెడ్ బుష్
ఉదయం 5 గంటలకు – భలే భలే మొగాడివోయ్
ఉదయం 8 గంటలకు – బాహుబలి2
ఈ ఆదివారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..