BigTV English

OTT Movie : డబ్బు కోసం డర్టీ గేమ్స్… ప్రపంచ కుబేరుడిని బురిడీ కొట్టించి కోట్లు కొల్లగొట్టే రూత్లెస్ థీఫ్… నెవర్ బిఫోర్ హీస్ట్ థ్రిల్లర్

OTT Movie : డబ్బు కోసం డర్టీ గేమ్స్… ప్రపంచ కుబేరుడిని బురిడీ కొట్టించి కోట్లు కొల్లగొట్టే రూత్లెస్ థీఫ్… నెవర్ బిఫోర్ హీస్ట్ థ్రిల్లర్

OTT Movie : ఒక హాలీవుడ్ హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో అదరగొట్టడానికి వచ్చింది. ఈ సినిమా ఒక పెద్ద రాబరీ చుట్టూ తిరుగుతుంది. ఈ రోజు నుంచి ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాను, ఊపిరి బిగబెట్టి చూడాల్సిందే. మతి పోగొట్టే ట్విస్టులతో ఈ సినిమా కేక పెట్టిస్తోంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘ప్లే డర్టీ’ 2025లో వచ్చిన అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. దీనికి షేన్ బ్లాక్ దర్శకత్వం వహించారు. దీనిని Amazon MGM స్టూడియోస్ నిర్మించింది. ఇందులో మార్క్ వాల్‌బర్గ్ (పార్కర్), లాకీత్ స్టాన్‌ఫీల్డ్ (గ్రోఫీల్డ్), రోజా సల్జార్ (రోజా), కీగన్-మైకల్ కీ (మాఫియా), చుక్వుడి ఇవుజి (డిక్టేటర్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 అక్టోబర్ 1 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. 2 గంటల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా, IMDbలో 6.5/10 రేటింగ్ పొందింది.

కథలోకి వెళ్తే

పార్కర్ ఒక స్మార్ట్ దొంగ, పెద్ద రాబరీలు చేయడంలో ఎక్స్‌పర్ట్. అతను గతంలో ఒక పెద్ద దొంగతనం చేస్తూ, తన టీమ్‌ చేతుల్లో మోసపోతాడు. దాంతో డబ్బు, రిప్యూటేషన్ పోగొట్టుకుంటాడు. ఇప్పుడు రివేంజ్ తీర్చుకోవడానికి, పెద్ద హెయిస్ట్ ప్లాన్ వేస్తాడు. అతను ఒక స్మార్ట్ గై అయిన తన బెస్ట్ ఫ్రెండ్ గ్రోఫీల్డ్ తో టీమ్ అప్ అవుతాడు. వాళ్ళ టీమ్‌లో రోస్ అనే ఒక టఫ్ లేడీ జాయిన్ అవుతుంది. స్టీవ్ అనే ఒక ఫైటర్ కూడా టీమ్‌లో ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ సౌత్ అమెరికన్ కుబేరుడి బ్లాక్ మనిని కొల్ల గొట్టడం.


పార్కర్ టీమ్ హెయిస్ట్ స్టార్ట్ చేస్తుంది. డిక్టేటర్ సీక్రెట్ లాకర్ నుంచి డబ్బు దొంగతనం చేయడానికి, మొదట సౌత్ అమెరికాకి వెళ్తారు. లాకర్ ఓపెన్ చేయడానికి రోజ్, స్టీవ్ తమ టెక్ స్కిల్స్ ఉపయోగిస్తారు. కానీ డిక్టేటర్ సెక్యూరిటీ గార్డ్స్, లేజర్ ట్రాప్స్‌తో వాళ్ళని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తాడు. పార్కర్ తన షార్ప్ మైండ్‌తో గార్డ్స్‌ని బోల్తా కొట్టించి ఆ డబ్బుని, అందులో ఉన్న కోట్ల విలువైన ఆర్ట్ గ్యాలరీని తీసుకుంటాడు. కానీ ఎస్కేప్ అయ్యే టైంలో ఒక పెద్ద కార్ చేజ్, గన్ ఫైట్ జరుగుతుంది. ఆ తర్వాత న్యూయార్క్‌లో మాఫియా బాస్‌తో, ఆర్ట్ గ్యాలరీ కోసం ఒక డీల్ చేస్తాడు.

అయితే న్యూయార్క్‌లో మాఫియా బాస్ డబ్బు ఇవ్వకుండా, తన గూండాలతో వాళ్ళని అటాక్ చేస్తాడు. పార్కర్ తన టీమ్ తో వాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. ఇక కథ యక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో సీట్ ఎడ్జ్ థ్రిల్ ని ఇస్తుంది. చివరికి పార్కర్, మాఫియా బాస్ ని ఎలా ఎదుర్కొంటాడు ? పార్కర్ టీమ్ దొంగలించిన డబ్బుని ఏం చేస్తారు ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను,ఈ అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చుడండి.

Read Also : ప్రేయసిని వెతుక్కుంటూ వెళ్తే గ్యాంగ్ స్టర్ తగిలాడు… కిక్కెక్కించే మలయాళ లవ్ స్టోరీ

Related News

OTT Movie : ట్రాన్స్ జెండర్ పై మోహం… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

OTT Movie : అర్దరాత్రి అపార్ట్మెంట్లో వింత సౌండ్స్… డోర్ తీస్తే గుండె జారిపోయే సీన్లు… ఈ హర్రర్ మూవీ అరాచకం సామీ

OTT Movie : 86 మంది సజీవ దహనం, 1.5 లక్షల ఎకరాలు ధ్వంసం… వణికించే ట్రూ వైల్డ్ ఫైర్ సర్వైవల్ డ్రామా

OTT Movie : నాలుగడుగుల అంకుల్ తో ఆరడుగుల ఆంటీ డేటింగ్ …. వద్దంటూనే వదలకుండా ఆ పని … క్లైమాక్స్ వరకు అరుపులే

OTT Movie : ఫ్రెండ్ భార్యతో యవ్వారం… నిద్ర కరువయ్యే కథ సామీ… ఆ సీన్లు కుడా

OTT Movie : 16 ఏళ్ల టీనేజ్ గర్ల్ కు పవర్స్… ఒక్కొక్కడినీ చిత్తుచిత్తుగా కొట్టి తరిమేసే పిల్ల పిశాచాలు… పిల్లలకు పండగే

OTT Movie : పర్యావరణం అంటే పరవశించిపోతారా ? ఈ సినిమాను చూశాక పారిపోతారు భయ్యా

Big Stories

×