E-Paper
Advertisement

Telangana Elections | ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. కేటీఆర్‌పై ఎన్నికల కమీషన్‌కి ఫిర్యాదు

Telangana Elections | బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పార్టీ కేడర్‌ను పిలిచి తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివస్‌ కార్యక్రమాలు బుధవారం నిర్వహించడం ఒక విధంగా ఓటర్లను ప్రభావితం చేయడమేనని ఇలా చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ ఛైర్మన్‌ జి.నిరంజన్‌

Telangana Elections | ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. కేటీఆర్‌పై ఎన్నికల కమీషన్‌కి ఫిర్యాదు
Advertisement

Telangana Elections | బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పార్టీ కేడర్‌ను పిలిచి తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివస్‌ కార్యక్రమాలు బుధవారం నిర్వహించడం ఒక విధంగా ఓటర్లను ప్రభావితం చేయడమేనని ఇలా చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ ఛైర్మన్‌ జి.నిరంజన్‌ ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు.

ఓటర్లను ప్రభావితం చేయడానికే బిఆర్ఎస్ కార్యాలయంలో దీక్షా దివస్‌ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. 144 సెక్షన్‌ విధించగా.. ఎన్నికల నియమావళి, మీడియాపై ఆంక్షలు ఉన్నాయని.. ఇలాంటి సమయంలో దీక్షా దివస్‌ కార్యక్రమాలు నిర్వహించడం అనేది కేవలం ఓటర్లను ప్రభావితం చేయడమే అవుతుందని ఆయన లేఖలో వివరించారు.

Advertisement

మంత్రి కేటీఆర్‌పై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత నిరంజన్ ఈసీని కోరారు.

Related News

బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే ఎక్కువ కాపు వస్తుందా? అసలు నిజమేంటో తేల్చేసిన సైంటిస్టులు!

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Big Stories

Advertisement
×