BigTV English
Advertisement

Krishna Tej Missing Case: నాలుగు రోజుల్లో పెళ్లి.. వరుడు మిస్సింగ్.. అసలేం జరిగింది..?

Krishna Tej Missing Case: నాలుగు రోజుల్లో పెళ్లి.. వరుడు మిస్సింగ్.. అసలేం జరిగింది..?

hanumakonda


Groom Missing From Wedding: మరో నాలుగు రోజుల్లో పెళ్లి.. ఇంతలో వరుడు మిస్సింగ్.. అంత సవ్యంగా జరుగుతున్న సమయంలో ఊహించని సంఘటనతో ఆ కుటుంబం షాక్‌లోకి వెళ్లిపోయింది. పెళ్లిచేసుకోవాల్సిన కుమారుడు అదృశ్యం కావడంతో ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు.

హనుమకొండలోని గోకుల్‌నగర్‌కు చెందిన కృష్ణతేజ్‌కు.. నర్సంపేటకు చెందిన యువతితో పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు. ఈనెల 16 న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పనులు కూడా మొదలైపోయాయి. చుట్టాలు, బంధువులతో.. ఇళ్లంతా సందడి వాతావరణంలో మునిగిపోయింది. ఇంతలో పెళ్లి కార్డులు పంచడానికి వెళ్లి వస్తానన్న కృష్ణ తేజ.. ఒక్కసారిగా అదృశ్యం కావడంతో కుటుంబసభ్యులంతా షాక్‌కు గురయ్యారు. SRSP కెనాల్‌ పక్కన కృష్ణ తేజ బైక్‌ కనిపించడంతో ఆందోళనకు గురౌతున్నారు.


Also Read: ఫ్యామిలీ అంతా ప్రభుత్వ ఉద్యోగులే.. ఈజీ మనీకోసం రూ.15 కోట్లు అప్పు చేసి మరీ..

అసలేం జరిగిందో తెలియక కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కృష్ణతేజ సాఫ్ట్‌వేర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కృష్ణ తేజ కోసం కాకతీయ యూనివర్సిటీ పోలీసులు గాలిస్తున్నారు. ఎవరైనా కిడ్నాప్‌ చేశారా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? దీని వెనుక ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

Canadian Rapper Singer Drake Betting: ఫైనల్ మ్యాచ్‌పై బెట్టింగ్.. రూ. 2.07 కోట్లు వరకు..!

Big Stories

×