BigTV English

Ram Charan: ఉపాసన కంటే ముందు చరణ్‌కి ఈ స్టార్ హీరో కూతురితో పెళ్లి అనుకున్నారట..?

Ram Charan: ఉపాసన కంటే ముందు చరణ్‌కి ఈ స్టార్ హీరో కూతురితో పెళ్లి అనుకున్నారట..?

Ram Charan: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్‌కి.. ఉపాసనను పెళ్లి చేసుకోకముందు ఓ స్టార్ హీరో కూతురుని మ్యారేజ్ చేసుకోవాలనే డిమాండ్ వచ్చిందట. అయితే తాను మాత్రం ఆ డిమాండ్‌ను తిరస్కరించి ఉపాసననే పెళ్లి చేసుకున్నారు. మరి చరణ్‌ను పెళ్లి చేసుకోవాలనుకునే ఆ స్టార్ హీరో కూతురు ఎవరు.. చరణ్ ఆమెను కాదని.. ఉపాసననే ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాడు అనే విషయానికొస్తే..


చిరంజీవికి సినీ ఇండస్ట్రీలో మంచి పేరుంది. అలాంటి క్రేజ్‌ ఉన్న మరో హీరో వెంకటేష్. వీరిద్ధరి మధ్య మంచి స్నేహం కూడా ఉండేది. ఆ స్నేహం కారణంగానే వీరు వియ్యంకులు అవ్వాలనుకున్నారట. కానీ అనివార్య కారణాల వల్ల కాలేకపోయారు.

రామ్ చరణ్‌కి, వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రితకి వివాహం చేయాలని అనుకున్నారట. ఈ విషయం గురించి చిరంజీవి రామ్ చరణ్‌కి చెప్పగా.. అందుకు చరణ్ ఒప్పుకోలేదట. అయితే దానికి కూడా ఓ కారణం ఉంది. అప్పటికే చరణ్.. ఉపాసనతో పీకల్లోతు ప్రేమలో ఉన్నారట. ఆ కారణం చేతనే వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రితని పెళ్లి చేసుకోనని నిర్ముహమాటంగా చెప్తూ.. తాను ఉపాసనని ప్రేమిస్తున్నానని.. ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పారట. ఇక చిరంజీవి చేసేదేమి లేక.. ఈ విషయాన్ని వెంకీతో చెప్పి వివాహాన్ని క్యాన్సిల్ చేశారట. ఆ తర్వాత చరణ్.. ఉపానను పెళ్లి చేసుకున్నారు. ఇక కొన్ని రోజుల తర్వాత వెంకటేష్ తన కూతురికి ఓ బిజినెస్ మ్యాన్‌తో పెళ్లి జరిపించారు.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×