E-Paper
Advertisement

వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ గరం

వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ గరం
Advertisement

Congress Charge Sheet: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న టైంలో.. పొలిటికల్ హీట్ హైపిచ్ లో నడుస్తోంది. తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌, హరీశ్‌రావు విడుదల చేసిన చార్జ్‌షీట్‌లో కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామన్న కాంగ్రెస్‌.. వెయ్యి రోజులు దాటినా ప్రధాన హామీలు పూర్తిగా నెరవేరలేదన్నది బీఆర్‌ఎస్‌ ఆరోపణ. రైతు రుణమాఫీకి 50 వేల కోట్లు హామీ ఇచ్చి సుమారు 20 వేల కోట్లే విడుదల చేశారని కేటీఆర్‌ విమర్శించారు. ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రైతు సమస్యలపైనా ప్రశ్నలు సంధించారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతిందని, గతంలో తీసుకొచ్చిన అంతర్జాతీయ కార్యక్రమాల ద్వారా పెంచిన గ్లోబల్‌ ఐడెంటిటీని కాంగ్రెస్‌ దెబ్బతీస్తోందన్నది బీఆర్‌ఎస్‌ వాదన.

Tags

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×