E-Paper
Advertisement

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..
Advertisement

Romanchakam Movie Twitter Review: యువ నటుడు సుమంత్ ప్రభాస్ అనంతిక సానికుమార్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన లవ్ రొమాంటిక్ చిత్రం “రోమాంచకం”. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై ప్రణయ్ రెడ్డి వంగ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రీమియర్లు ప్రసారమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అభిమానులు ట్విట్టర్ వేదికగా సినిమా పట్ల వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాలో ఉపేంద్ర లిమియే, వెంకటేష్ కుకుమాను, నరేంద్ర రవి వంటి తదితరులు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంతో పాటు కథ స్క్రీన్ ప్లే ఎడిటింగ్ బాధ్యతలను కూడా తీసుకున్నారు.ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాకు వాసుకి వైభవ్ సంగీతం అందించారు ప్రస్తుతం థియేటర్లలో ప్రసారమవుతున్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఏ విధమైనటువంటి ఆదరణ లభిస్తుంది? ప్రేక్షకుల అభిప్రాయాలు ఏంటి అనే విషయానికి వస్తే..

షేర్లు అంటే చీరలు అంటావేంటి శ్యామల! ఈ డైలాగ్ మాత్రం థియేటర్ల కసక్ లేపింది భయ్యా టైమింగ్ అండ్ కామెడీ అదిరిపోయింది, ఆడియన్స్ నవ్వులతో హోరెత్తిపోతుందని చెప్పాలి.

Advertisement

రోమాంచకం సినిమా ఫస్ట్ హాఫ్ చాలా అద్భుతంగా ఉందని ఫుల్ కామెడీ, ఫన్ ఉందని అలాగే ఇంటర్వెల్ ముందు 15 నిమిషాలు సినిమా మరో లెవెల్ ఉంది అంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

ఈ సినిమాలో తమ్ముడు అంటే ఎలా ఉండాలో తెలుసారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లెక్క ఉండాలి. డిప్యూటీ సీఎం అయినా కూడా వచ్చి అన్న కాళ్లు మొక్కినోడు రేపు పొద్దున సీఎం లేదా పీఎం అయినా వచ్చి మొక్కుతాడురా తమ్ముడు అంటే ఆయన అనే డైలాగ్ మాత్రం థియేటర్లలో పేలిపోతుందని చెప్పాలి.

ఇక ఈ సినిమా పై మరి కొంతమంది స్పందిస్తూ సినిమా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉందని మొదటి నుంచి ఇంటర్వెల్ వరకు చాలా సరదాగా నవ్వులు పూయించేలా ఉందని తెలిపారు. ముఖ్యంగా ఫ్రెండ్స్ గ్యాంగ్ సీన్స్ హైలెట్ అని తెలిపారు. హీరో చెప్పిన ఆ ఒక్క నిమిషం స్నేహం గురించి వచ్చే డైలాగ్ అద్భుతంగా ఉందని అలాగే పాటలు పరవాలేదు అనిపించిన కామెడీ మాత్రం ఫస్ట్ హాఫ్ ను ఆసక్తికరంగా నడిపించింది. ఇక హీరోయిన్ అనంతిక చాలా క్యూట్ గా ఉందని, పొట్టి సాలె పాత్ర సినిమాకి హైలెట్ గా నిలిచింది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంది. ఇప్పటివరకు సినిమా అంతా ఫుల్ ఫన్ అనే చెప్పాలి ఇక సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

సినిమా మొదట్లో కాస్త నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ ఒకసారి కథ మొదలైన తర్వాత మధ్య మధ్యలో కామెడీ డైలాగ్స్ బాగున్నాయి. ఈ సినిమాకు మ్యూజిక్ సినిమాటోగ్రఫిక్ బాగున్నాయి మొత్తం మీద ఫస్ట్ హాఫ్ పరవాలేదు అనిపించింది ఇక రెండో భాగం ఉంటుందో చూడాలి ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ లో మాత్రం పర్వాలేదు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు మరి పూర్తి సినిమా రివ్యూ ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Also Read: ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

Related News

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

మకుటం మూవీ రివ్యూ: విశాల్ ఫ్యాన్స్‌కి పండగేనా? సినిమా ఎలా ఉందంటే?

Big Stories

Advertisement
×