E-Paper
Advertisement

రివర్స్ అటాక్.. కొండా అవుట్..!

రివర్స్ అటాక్.. కొండా అవుట్..!
Advertisement

Konda Surekha: కొండా సురేఖ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌. డిఫెన్స్‌ నుంచి కౌంటర్‌ అటాక్‌కు వెళ్తున్నారు. కూతురు సుస్మిత వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని చెప్పిన సురేఖ షోకాజ్‌ నోటీసే తప్పని వాదించారు. కుటుంబ బంధం పేరుతో రాజకీయ బాధ్యత మోపడం కరెక్టా అని అంటున్నారు. ఓవైపు మహిళలు స్వతంత్రంగా ఉండాలని రాహుల్ గాంధీ చెబుతున్నారని గుర్తు చేయడం కీలకంగా మారింది. బీసీ అయిన తనకు ఒక న్యాయం ఇతరులకు మరో న్యాయమా? అన్న ప్రశ్న వినిపిస్తున్నారు. బీసీ కార్డు ప్రయోగించారు. తమ ఓటు బ్యాంకు ఎంత ఉందో ఢిల్లీ వేదికగా ప్రకటించడం మరో సిగ్నల్. సో కొండా సురేఖ నిజంగా తనపై చర్యను ఆపించుకోవాలనుకుంటున్నారా? లేక చర్య తప్పదని అర్థం చేసుకుని.. ముందుగానే ఇలా మాట్లాడుతున్నారా అన్న చర్చ జరుగుతోంది.

Tags

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×