King Cobra Viral Video: భూమిపై సేఫ్‌గా జీవించాలంటే ప్రతి ఒక్కరికి ఇళ్లు అనేది చాలా అవసరం. అంతే కాకుండా ఇల్లు అనేది సురక్షితమైన ప్రదేశం. కానీ అప్పుడప్పుడు ఆ ఇంట్లో కూడా సేఫ్టీ లేకుండా పోతుంది. మనకు తెలియకుండానే కొన్ని ప్రమాదాలు పొంచి ఉండొచ్చు. అకస్మాత్తుగా అటువంటి ప్రమాదం మీ వైపు రావచ్చు. అలాంటి సందర్భంలో ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టం అవుతుంది. ఒక్కసారిగా ప్రయాణాలు కూడా పోవచ్చు. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. నెటిజన్లకు ఈ వీడియో చెమటలు పట్టిస్తోంది. ఇది చూసి మీరు భయంతో గజగజ వణికిపోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియో ఎంటో చూడండి.
సాధారణంగా పాము అఅనే పేరు వింటేనే చాలా మందికి భయంతో చెమటలు పట్టేలా చేస్తాయి. అవి నడిచేటప్పుడు ఎప్పుడైనా ఎదురైతే తప్పకుండా ముందు వెనకు చూడకుండా పరుగులు పెడతారు. తాజాగా ఈ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తుంది. వీడియో క్యాప్షన్‌లో స్నేక్ ఆన్ ఫ్రిడ్జ్ అనే కాప్షన్ ఇచ్చారు యూజర్. ఫ్రిడ్జ్ వెనుక డెంజరెస్ నాగుపాము ఉంది. వీడియోలో ఫ్రిడ్జ్ వెనుక ఉన్న కోబ్రా పామును తొలగించే ప్రయత్నాన్ని చేస్తున్నారు.
ఆ నాగుపాము బుసలు కొడుతూ పడిగెవిప్పి తప్పించే ప్రయత్నం చేస్తున్న వారిపై దూకే ప్రయత్నం చేస్తుంది. కానీ ఫ్రిజ్డ్ వెనుక ఉన్న ఫెన్సింగ్‌లో పాము ఇరుక్కుపోయింది. అందులో నుంచి బయటకు రాలేకపోతుంది. ఓ పక్క దాని ప్రాణాలు పోతాయన్న భయంతో అందులోనే ఉండే ప్రయత్నం చేస్తుంది. ఒకానొక సమయంలో ఫ్రిజ్డ్ కింద ఉండే చిన్న గ్యాప్‌లోకి దూరే ప్రయత్నం చేసింది. ఇంతలోనే దాని తోకను పట్టుకొని కిందకు లాగేశారు.
Also Read: 14 అడుగుల అనకొండతో వ్యక్తి ఫైటింగ్.. గుండె హడలేత్తిస్తున్న వీడియో!
ఈ వీడియో కుకింగ్ వరల్డ్ కేరళ అనే యూట్యూబ్ ఛానెల్ నుంచి అప్‌లోడ్ అయింది. 54 యూజర్లు లైక్ చేశారు. చాలా మంది కామెంట్లు కూడా చేశారు. చాలా సార్లు ఇటువంటి వీడియోలు ఇంటర్నెట్‌లో కనిపిస్తాయి. పాములు ఎక్కువగా ఇంటి లోపల, కొన్నిసార్లు హెల్మెట్‌లు, వాహనాలు లేదా గోడల మధ్య దాక్కుంటాయి. వీటిని తొలగించడం చాలా కష్టమైన పని. వీడియోపై యూజర్లు రకరకాల రియాక్షన్స్ ఇస్తూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.