BigTV English

Tips to Buy a Best Car: బెస్ట్ కారును ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసా..? తెలియకపోతే ఈ టిప్స్ పాటించండి!

Tips to Buy a Best Car: బెస్ట్ కారును ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసా..? తెలియకపోతే ఈ టిప్స్ పాటించండి!

Tips to Select a Best Car: కారు కొనడం అనేది ప్రతి మధ్యతరగతి వ్యక్తి జీవితంలోని అతిపెద్ద కల. ఈ రోజుల్లో వివిధ కంపెనీలు పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, CNG, హైబ్రిడ్ మోడల్ కార్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. మీ పాకెట్‌లో తగినంత డబ్బు ఉంటే దానిని డీలర్‌షిప్ ద్వారా మీరు సులభంగా కారును కొనుగోలు చేయవచ్చు. అయితే ఏ కారు కొనాలో డిసైడ్ చేసుకోవాలో ఫస్ట్‌లో చాలా కష్టంగా ఉంటుంది. అయితే మీరు బెస్ట్ కారును సెలక్ట్ చేసుకోవడంలో మీకు యూజ్ అయ్యే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


  • కారును కొనుగోలు చేసే ముందు డౌన్ పేమెంట్, EMI, బీమా, మెయింట్నెస్ మరియు ఇతర ఖర్చులతో సహా మీ మొత్తం ఖర్చును నిర్ణయించుకోండి. మీరు ఫైనాన్సింగ్ చేస్తున్నట్లయితే ఇంటరెస్ట్, లోన్ టైమ్ గుర్తించడం చాలా ముఖ్యం.
  • మీరు కారును ఎలా ఉపయోగిస్తారు? అది డైలీ ట్రావెలింగ్ కోసమా? లాంగ్ జర్నీల కోసం లేదా ఫ్యామిలీ అవసరాలా? దృష్టిలో ఉంచుకొని కారును సెలక్ట్ చేసుకోవాలి. మీకు హ్యాచ్‌బ్యాక్, సెడాన్, SUV లేదా MPV కావాలో ఆలోచించండి.

పెట్రోల్, డీజిల్, CNG, ఎలక్ట్రిక్. మీ డ్రైవింగ్ టైప్‌, బడ్జెట్ ప్రకారం మీకు కంఫర్ట్‌గా ఉండే ఫ్యూయల్‌ను ఎంచుకోండి.

Also Read: Budget SUVs Under Rs 8 Lakh: బడ్జెట్ ధరలో ది బెస్ట్ ఎస్యూవీ కార్లు.. కేవలం రూ.8 లక్షల లోపే కొనేయొచ్చు..!


  • మీ కారులో ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, ఇతర సేఫ్టీ ఫీచర్లను చెక్ చేయండి. కంఫర్ట్, కనెక్టివిటీ కోసం AC, పవర్ విండోస్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ గురించిన కూడా ఇన్ఫర్మేషన్  తీసుకోవాలి. ట్రావెలింగ్, లగేజీకి సరిపడా స్పేస్ ఉందో లేదో కూడా చూడాలి.
  • మీ రోజువారీ ట్రావెలింగ్ దృష్టిలో ఉంచుకుని కారు ఫ్యూయల్ కెపాసిటీని చూడండి. పవర్, డ్రైవింగ్ కంఫర్ట్‌తో పాటు సస్పెన్షన్ క్వాలిటీ వంటి ఇంజన్ పర్ఫామెన్స్‌పై కూడా ఫోకస్ చేయడం చాలా ముఖ్యం.
  • ప్రతి ఒక్కరూ కారు కొనుగోలు చేసే ముందు వివిధ బ్రాండ్లు, మోడల్‌లతో కంపార్ చేయాలి. యూజర్ల రివ్యూలు, ప్రొఫెషనల్స్ రేటింగ్‌లను తెలుసుకోవాలి.
  • టెస్ట్ డ్రైవ్ చేయండి. మీ ఎక్సపెక్టేషన్స్‌కి తగ్గట్టుగా కారును డ్రైవ్ చేయండి. కంఫర్ట్ సీటింగ్, ఈజీ కంట్రోల్ చెక్ చేయండి.

Also Read: Kia Carens Facelift: కియా నుంచి బడ్జెట్ కార్.. లాంచ్ ఎప్పుడంటే?

  • కారుపై అందించబడిన వారంటీని అర్థం చేసుకోండి మరియు దాని నిబంధనలను జాగ్రత్తగా చదవండి. మీకు సమీపంలో మంచి సేవా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయో లేదో కూడా నిర్ధారించుకోండి.
  • ఆ కారును ఫ్యూచర్‌లో అమ్మాలనుకుంటే దాని రీసేలింగ్ ఎలా ఉంటుంది. దాని స్పేర్ పాట్స్ ప్రైజ్ గురించి చెక్ చేయండి.
  • నమ్మకమైన డీలర్ నుండి మాత్రమే కారును కొనుగోలు చేయండి. మీరు అందుబాటులో ఉన్న ఆఫర్‌లు, స్పెషల్ డిస్కౌంట్లు వివరంగా తెలుసుకోండి.

Tags

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×