BigTV English

Viral Video: పాపం.. దుబాయ్‌లో బిజినెస్ మేన్‌కు కూడా కష్టాలు తప్పట్లేదు

Viral Video: పాపం.. దుబాయ్‌లో బిజినెస్ మేన్‌కు కూడా కష్టాలు తప్పట్లేదు

Viral Video: దుబాయ్ లో భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా ఎడారి ప్రాంతం అంతా సముద్రాన్ని తలపించింది. ఎప్పుడు ఉష్ణోగ్రతలతో హీటెక్కించే దుబాయ్ నగరం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఏడాది పొడవునా వర్షం కురిసినా నిలువని నిరంతా కేవలం ఒక రోజులోని కొన్ని గంటల్లోనే కురిసి పెద్దపెద్ద భవనాలు కూడా నీట మునిగాయి. అయితే ఈ తరుణంలో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కుంటున్నారు. రోజులు గడుస్తున్నా అక్కడి పరిస్థితి మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అంతేకాదు ప్రస్తుతం దుబాయ్ లో ఆకాశం కూడా నీలి రంగు నుంచి పచ్చ రంగులోకి మారిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దుబాయ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఓవైపు జాలి కలిగిస్తున్న మరోవైపు కొన్ని వీడియోలు చూస్తే నవ్వు ఆపుకోలేక పోతున్నాం అంతే. దుబాయ్ లో నివసించే ప్రముఖ వ్యాపార వేత్త కూడా దుబాయ్ వర్షాల కారణంగా నానా తంటాలు పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: దుబాయ్ వర్షాల్లో విచిత్ర ఘటన.. రూ. 4 కోట్ల కారును పడవగా మార్చేశాడు


దుబాయ్ లో వచ్చిన వరదల కారణంగా ఓ పారిశ్రామిక వేత్త ఇంటి బాల్కనీలో భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో తన ఆఫీస్ జూమ్ మీటింగ్ లోనే బాల్కనీలోని నీటిని ఎత్తిపోస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ తరుణంలో వర్షాన్ని ఆస్వాదిస్తూ ఆ వ్యక్తి డ్యాన్స్ కూడా చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తుంది.

?utm_source=ig_web_copy_link">

Related News

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Big Stories

×