BigTV English

3 Countries in 3 Seconds: 3 సెకన్లలో 3 దేశాలు చుట్టేసిన యువతి.. వైరల్ వీడియో!

3 Countries in 3 Seconds: 3 సెకన్లలో 3 దేశాలు చుట్టేసిన యువతి.. వైరల్ వీడియో!

Women Travelling 3 Countries in Just 3 Seconds: ప్రపంచాన్ని చుట్టేయాలనేది ప్రతీ ఒక్కరి కళ. కానీ దానికి డబ్బు, సమయం అనేది చాలా అవసరం. ఇందులో వయసును అస్సలు పట్టించుకోవద్దనే అంటున్నారు చాలా మంది. వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది ప్రపంచ దేశాలను చుట్టేస్తున్న ఘటనలు ఎన్నో చూస్తూనే ఉన్నాం. వింటూనే ఉన్నాం. అయితే ఇలా చాలా మంది ప్రపంచాన్ని చుట్టేయాలని ప్రయాణం మొదలుపెట్టినా అది చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. దానికి సరిపడా డబ్బు, సమయం రెండు అవసరమే.


ప్రపంచ దేశాలను తిరిగి రావడం అంటే మామూలు విషయం కాదు. ఒక దేశాన్ని చుట్టి రావాలంటేనే కొన్ని నెలలు, సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ప్రపంచాన్నే చుట్టేయాలంటే సగం వయసు దానికే పూర్తవుతుందని చెప్పాలి. ఓ యువతి నెలల పాటు తిరగాల్సిన దేశాలను కేవలం 3 సెకన్లలోనే చుట్టేసింది. అడవిలోని ఓ ప్రదేశంలోనే మూడు బార్డర్లు కలిసిన దేశాల చివరి పాయింట్ కు వెళ్లిన మహిళ మూడు దేశాల్లోను ప్రయాణించింది. పాస్ పోర్టు లేకుండా కేవలం 3 సెకన్లలో మూడు అడుగులు వేసి దేశాలను ప్రయాణించిన వీడియో వైరల్ అవుతోంది.

Also Read: ఢిల్లీ మెట్రోలో.. యువకుడి ఒళ్లో కూర్చున్న మహిళ.. వైరల్ వీడియో


?utm_source=ig_web_copy_link">

ఈ వీడియోలో యువతి బెల్జియం,నెదర్లాండ్, జర్మనీ దేశాలను కలిపే ఓ చోటకు చేరుకుంది. అనంతరం అక్కడ ఉన్న ఓ గుండ్రటి సిమెంట్ పై నిల్చుని మూడు సార్లు మూడు దేశాల బార్డర్లపై కాలు పెట్టింది. దీంతో కేవలం తాను 3 సెకన్లలో 3 దేశాలను చుట్టేసానంటూ ఇన్ స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×