BigTV English

Viral Video: పాపం పసివాడు.. తల్లి సమాధి వద్ద బోరున విలపిస్తున్న వీడియో వైరల్

Viral Video: పాపం పసివాడు.. తల్లి  సమాధి వద్ద బోరున విలపిస్తున్న వీడియో వైరల్

Viral Video: తల్లి పిల్లల మధ్య ఉండే ప్రేమను ఎవరు ఊహించలేరు. కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పటి నుంచి పుట్టబోయే లోపే ఎంతో ప్రేమను పంచుతుంది. ఇక ఆ బిడ్డ పుట్టిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ దొరకని ప్రేమను కేవలం తల్లి మాత్రమే పంచుతుంది. పుట్టిన బిడ్డకు కూడా తల్లి ప్రేమ అర్థం చేసుకుని తనపై ఎనలేని ప్రేమను పెంచుకుంటుంది. ఇంట్లోకి వెళితే చాలు అమ్మ అనే పిలుపుతో మాత్రమే అడుగు పెడతారు. అమ్మ లేకుండా ఇంట్లోనే కాదు, ఈ భూమిపై జీవించాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే తల్లి ప్రేమ పశుపక్ష్యాదుల్లోనే కాదు మనుషుల్లోను వెలకట్టలేనిది. అయితే కొన్ని సార్లు తల్లి బిడ్డలకు సంబంధించిన ప్రేమ వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.


ఎన్నో కష్టాలను అనుభవిస్తూ అవేవి పిల్లలకు చెప్పకుండా, వారిని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు. చుట్టు ఉన్న వారు కనీసం ఒక్క మాట అన్న కూడా తీసుకోకుండా కోపానికి గురవుతుంటారు. అయితే ఇలాంటి తల్లిబిడ్డల వీడియోలు తరచూ ఎన్ని వైరల్ అవుతున్నా కూడా తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఓ వీడియో అందరినీ ఆవేదనకు గురిచేస్తుంది. ఓ తల్లి సమాధి వద్ద బిడ్డ కూర్చుని బోరున విలపిస్తుంది. చిన్నారి అయి ఉండి సమాధి వద్ద కూర్చుని ఏడవడం వంటి దృశ్యాలు చూస్తే అందరి కళ్లలో నీటిని తెప్పిస్తుంది.

తల్లి చనిపోవడం తెలిసిన చిన్నారి తీవ్ర భావోద్వానికి లోనై సమాధి వద్ద ఒంటరిగా కూర్చుని తీవ్రంగా విలపిస్తుంది. చిన్న పిల్లవాడు అమ్మ సమాధి వద్ద కూర్చుని అంతలా బోరున ఏడుస్తున్న దృశ్యాన్ని అక్కడ ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు కూడా తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. చిన్న పిల్లవాడికి ఎంత కష్టం వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Yashoda Poojary (@yashodha_poojary_journalist)

Related News

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Viral Video: హాలీవుడ్ మూవీని తలపించేలా కారు ప్రమాదం.. వెంట్రుకవాసిలో బయటపడ్డాడు, వైరల్ వీడియో

Viral Video: దాహమేస్తే ఇంజిన్ ఆయిల్ తాగేస్తాడు.. రోజూ ఏకంగా 8 లీటర్లు!

Viral Video: ఫ్లష్ కొట్టగానే.. బుస్సు అంటూ పైకిలేచిన తాచు పాము, పాపం.. గుండె జారింది!

Rare Meteor: ఆకాశంలో అరుదైన మెరుపులు.. నిజంగా ఉల్కాపాతమేనా?

Viral Video: రోడ్డు మధ్యలో కారు ఆపి.. హస్త ప్రయోగం.. ఇంత కరువులో ఉన్నావ్ ఏంట్రా?

Big Stories

×