E-Paper
Advertisement

Forest Officer Vs Leopard: ఊళ్లోకి ప్రవేశించిన చిరుత.. దైర్యంగా ఎదురొడ్డి చేతులతో పట్టుకున్న ఫారెస్ట్ ఆఫీసర్

Forest Officer Vs Leopard: ఊళ్లోకి ప్రవేశించిన చిరుత.. దైర్యంగా ఎదురొడ్డి చేతులతో పట్టుకున్న ఫారెస్ట్ ఆఫీసర్
Advertisement
Forest Officer Catches Leopard
Forest Officer Catches Leopard

Forest Officer Fights With Leopard: రీల్ హీరోలు ఉంటారనే విషయం తెలుసు. అందరం సినిమాల్లో చూస్తూనే ఉంటాం. కానీ రియల్ హీరోలని ఎప్పుడైనా చూశారా. సాహసాలు చేస్తూ.. ప్రజలను రక్షిస్తే వారిని అందరూ నిజమైన హీరోలు అంటారు. తాజాగా అలాంటిదే ఓ ఘటన జరిగింది. ఇటీవల వన్యప్రాణులు జనారణ్యంలోకి ప్రవేశిస్తున్నాయి. క్రూరమృగాలైన పులులు, సింహాలు, ఎలుగుబంట్లు తరచూ ఏదో ఒక చోట దర్శనమిస్తూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో ఓ ఇంట్లో పులి ప్రవేశించగా.. చిన్నారి చాకచక్యంగా వ్యవహరించి తప్పించుకున్నాడు. మరోవైపు రెండు రోజుల క్రితం నార్త్ ఢిల్లీలోని ఓ ఇంటి టెర్రస్ పై పులి ప్రవేశించి ఆరుగురిపై దాడి చేసిన విషయాన్ని కూడా చూశాం. అయితే తాజాగా ఓ పులితో ఫారెస్ట్ ఆఫీసర్ కూస్తీ పట్టిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

పట్టపగలే ప్రజలు నివసిస్తున్న గ్రామాల్లోకి క్రూరమృగాలు ప్రవేశించి సంచారిస్తున్నాయి. అయితే తాజాగా శ్రీనగర్ లో ఓ పులి ప్రవేశించి హల్ చల్ చేసింది. పులిని చూసిన ఫారెస్ట్ ఆఫీసర్ ఒకరు దానితో ఫైట్ కూడా చేశాడు. అనంతరం ఆ ఆఫీసర్ కు సహకరించేందుకు మరికొంత మంది ఆఫీసర్లు చుట్టుముట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది.

Advertisement

https://twitter.com/asifiqbalbhat53/status/1775476915916374127?

Also Read: భయానకమైన వీడియో.. పాము తలపై ముద్దుపెట్టిన వ్యక్తి.. సోషల్ మీడియాలో వైరల్

Advertisement

శ్రీనగర్ లో ఫారెస్ట్ ఆఫీసర్లు తిరుగుతున్నారు. ఈ క్రమంలో వారున్న చోటుకి ఓ చిరుత మెల్లిగా దూసుకొచ్చింది. ఈ తరుణంలో ఓ ఫారెస్ట్ ఆఫీసర్ దానిని గమనించి దానితో ఫైటింగ్ ప్రారంభించాడు. ఈ తరుణంలో ఆ చిరుత ఫారెస్ట్ ఆఫీసర్ చేతిని గట్టిగా పట్టుకుంది. ఇక అక్కడే ఉన్న మరికొంత మంది ఆఫీసర్లు పరుగులు తీస్తూ వచ్చి.. చుట్టూ ఉన్న కర్రలతో పులిని చితకబాదారు. ఈ క్రమంలో పులి దాదాపు ఐదుగురిపై దాడి చేసింది. అయితే పులి సంచరిస్తుందని తెలిసే ఆఫీసర్లకు గ్రామస్థులకు సమాచారం ఇచ్చారట. దీంతో దానిని పట్టుకునేందుకు వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఇక గాయాలపాలైన ఆఫీసర్లు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పులిని బంధించి అక్కడి నుంచి తరలించినట్లు తెలిపారు.

Tags

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×