E-Paper
Advertisement

Pushing Train Video: ఓరినీ.. అది కారు అనుకున్నారా.. బస్సు అనుకున్నారా.. అలా తోస్తున్నారు..

Pushing Train Video: ఓరినీ.. అది కారు అనుకున్నారా.. బస్సు అనుకున్నారా.. అలా తోస్తున్నారు..
Advertisement

Pushing Train Video: రోడ్డుపై అప్పుడు అప్పుడు సహజంగా వాహనాలు ఆగిపోతుంటాయి. దీంతో పలువురు సహాయం చేస్తూ వాహనాలు తోస్తుంటారు. అయితే వాహనాలు తోయడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కొన్ని సార్లు చిన్న బండిని తోయాలన్నా కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాంటిది కారు, బస్సు, లారీని తోయడానికి పదుల సంఖ్యలో కొంతమంది వచ్చి తోస్తే తప్పా అక్కడి నుంచి జరగదు. అది కూడా ఎంత మంది తోసినా కూడా అంగుళం జరగడమే కష్టంగా ఉంటుంది.

అయితే తాజాగా నమ్మడానికి కష్టంగా ఉన్నా కూడా కొన్ని విచిత్రమైన దృశ్యాలు వెలుగుచూస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఉదంతం బీహార్ నుంచి వెలుగులోకి వచ్చింది. బస్సు, లారీలు ఆగితేనే తోయడానికి నానాతంటాలు పడాల్సి వస్తుంది. అలాంటిది ఏకంగా ఆగిపోయిన ఓ రైలును తోశారు కొంతమంది వ్యక్తులు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టేషన్‌లో, ప్రయాణికులు రైలు కదలడానికి వీలుగా దాన్ని నెట్టడం ప్రారంభించారు. ఈ దృశ్యాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అవుతోంది.

Advertisement

ప్రయాణికులు రైలును ఎలా నెట్టడం ప్రారంభించారో వైరల్ వీడియోలో చూడవచ్చు. బీహార్ లో ఏకంగా చాలా మంది ప్రయాణికులు కలిసి రైలును నెట్టిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అభినందిస్తున్నారు.

Also Read: Snake In Toilet: టాయిలెట్‌లో దూరిన పాము.. వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి!

Advertisement

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×