E-Paper
Advertisement

Jr NTR Return to Hyderabad: హైదరాబాద్‌లో అడుగుపెట్టిన దేవర.. చూసేందుకు ఎగబడ్డ అభిమానులు..!

Jr NTR Return to Hyderabad: హైదరాబాద్‌లో అడుగుపెట్టిన దేవర.. చూసేందుకు ఎగబడ్డ అభిమానులు..!
Advertisement

Jr NTR Return to Hyderabad: టాలీవుడ్ యంగ్ టైగర్  జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న రెండో సినిమా. అంతకుముందు వీరి కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సూపర్ హిట్ అయింది. ‘దేవర’ సినిమా ద్వారా బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. తాజాగా, గోవాలో షూటింగ్ పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎయిర్ పోర్టులో సందడి..
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేశారు. ఎన్టీఆర్ వస్తుండగా.. అభిమానులు చూసేందుకు ఎగబడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గోవాలో షూటింగ్ సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకొని వచ్చారు.  అయితే దేవర సినిమా షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే గోవాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దాదాపు జులైలోగా సినిమా షూటింగ్ పూర్తయ్యేలా మేకర్స్ ప్లాన్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు త్వరలోనే శుభవార్త అందనుంది.
Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×