E-Paper
Advertisement

Snake In Toilet: టాయిలెట్‌లో దూరిన పాము.. వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి!

Snake In Toilet: టాయిలెట్‌లో దూరిన పాము.. వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి!
Advertisement

Snake In Toilet: పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పాము దాక్కుని ఉండడంతో దాన్ని చూసి అందరి కళ్లు బైర్లు కమ్మాయి. నిజానికి పాము ఓ ఇంటి టాయిలెట్ కమోడ్‌లో దాక్కొని ఉంది. ఆ కుటుంబంలో ఎవనరైనా ఆ పామును చూడకుండా ఉంటిఉండే పరిస్థితి ఇప్పుడు వేరేలా ఉండేది. ముందుగా వారు గుర్తించడం వల్ల స్నేక క్యాచర్‌కి సమాచారం అందించారు. దీంతో వారికి కాస్త ఉపశమనం లభించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఈ ఘటన చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఈ వైరల్ అవుతున్న వీడియోలో టాయిలెట్ కమోడ్‌లో పాము దాగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు చాలా త్వరగా గుర్తించారు. అనంతరం పాము పట్టేవారిని పిలిపించారు. పాము పట్టే వ్యక్తి టాయిలెట్‌ ఓపెన్ చేసి దాన్ని పట్టుకొనే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ పాము లోపలికి జారుకుంటుంది. అతడి దగ్గన ఒక స్ట్రిక్ లాంటిది ఉంటుంది. దాన్ని మెల్లగా టాయిలెట్‌లో ఉంచి పామును కదిలిస్తాడు. దీంతో పాము బయటకు వచ్చేందుకు చూస్తుంది. పాము బయటకు తీయాలని చాలా ప్రయత్నిస్తాడు.

Advertisement

ఆ పాము చూడటానికి చాలా నల్లగా భయంకరంగా ఉంటుంది. అయినా ఆ పాము లోపలికి ఎలా వచ్చిందో తెలియలేదు. ఒకానోక క్రమంలో పాము సగభాగం టాయిలెట్ లోపల ఇరుక్కుంటుంది. స్నేక్ క్యాచర్ అతడి చేతితో పామును పట్టుకొని గట్టిగా లాగుతాడు. ఇక పాము బయటకు వస్తుంది. అది వెళ్లిపోకుండా దాని మెడకు హుక్ లాంటిది బిగించి ఉంటారు.

Advertisement

Also Read: బాప్రే.. యువకుడిని చుట్టేసిన పాము.. పెద్ద పెద్దగా ఏడుస్తూ.. వైరల్ వీడియో

అయితే ఈ వైరల్ అవుతున్న వీడియో ViralHog అనే యూట్యూబ్ ఛానెల్ నుంచి అప్‌లోడ్ అయింది. 24.2M సబ్‌స్క్రైబర్లు దీనికి ఉన్నారు. 46K వీడియోలో ఇందులో ఉన్నాయి. ఇప్పటికీ ఈ వీడియోను 645,681 చూశారు. 93 మంది కామెంట్లు చేశారు. నెటిజన్లు భిన్నంగా కామెంట్లు చూస్తున్నారు. నా టాయిలెట్‌లో పాము ఉండే నేను ఇక అది యూజ్ చేయనని ఒక యూజర్ అన్నారు. ఇదొక చెత్త పీడకల అని మరొకరు రాసుకొచ్చారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు బయపడతారని అంటున్నారు. 

Tags

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×