E-Paper
Advertisement

Viral Video: కాళ్లు, చేతులు లేకపోతే ఏంటి.. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన యువతి

Viral Video: కాళ్లు, చేతులు లేకపోతే ఏంటి..  పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన యువతి
Advertisement

Viral Video: శరీరంలో అన్ని భాగాలు ఉండి కూడా చాలా మంది ఏం చేయలేకపోతున్నాం అని బాధపడుతుంటారు. కానీ కొంత మంది పుట్టుకతోనే ఏదో ఒక లోపంతో జన్మిస్తారు. వికలాంగంతో ఇబ్బంది పడుతున్నా కూడా జీవితంలో ఎవరిపై ఆధారపడకుండా బ్రతకాలని, ఏదో విధంగా తాము చేయలేని పనులను కూడా నేర్చుకోవాలని చూస్తారు. ఇలా చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ హోదాలు కూడా సాధించిన దాఖలాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కాళ్లు, చేతులు లేని ఓ యువతి దైర్య సాహసాలు చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

జీవితంలో కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది. జిలుమోల్ మారియెట్ థామస్ అనే యువతికి చేతులు లేవు, ఈమె కేరళకు చెందిన వాసి. అయితే మరియెట్ కు చేతులు లేకపోయినా సరే ఎవరిపై ఆధారపడకుండా తానే సొంతంగా బ్రతకాలని నిర్ణయించుకుంది. ఈ తరుణంలో ఓ ఆమె సొంతంగా డ్రైవింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఆమె డ్రైవింగ్ లైసెన్స్ కూడా సంపాదించింది. ఆ లైసెన్స్ తో తాను సొంతంగా కారును కాళ్లతో డ్రైవ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

ఈ వీడియోను చూసిన నెటిజన్లు మరియొట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాళ్లతో కారు స్టీరింగ్ తిప్పుతూనే మరోవైపు కారు గేరును కూడా మారుస్తుంది. దీంతో కాళ్లు, చేతులు ఉన్న వారు కూడా కారు నడపడానికి భయపడతారు అలాంటిది చేతులు లేకపోయినా కాళ్లతో కారు నడుపుతున్న తీరును చూసి ప్రశంసిస్తున్నారు.

?utm_source=ig_web_copy_link">

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×