E-Paper
Advertisement

Reels Craze: రీల్స్ పిచ్చి.. తండ్రిని కూతురు ఏం చేసిందో తెలుసా? ఇది వీడియో ఇదిగో!

Reels Craze: రీల్స్ పిచ్చి.. తండ్రిని కూతురు ఏం చేసిందో తెలుసా? ఇది వీడియో ఇదిగో!
Advertisement

Reels Craze:  కారణాలు ఏమైనా కావచ్చు..  ఓ యువతి తన తండ్రిని కొరియర్ ద్వారా పంపించడానికి ప్లాన్ చేసింది. దానివల్ల డబ్బులు తగ్గుతాయని భావించింది. చివరకు ఆ ప్లాన్ బెడిసి కట్టి యువతి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. చివరకు రీల్స్ కోసం చేసినట్టు తేలింది.

బెంగుళూరులో దారుణం.. ఓ మహిళ రీల్స్ పిచ్చి

Advertisement

బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లే అవుట్ ప్రాంతంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సిటీలో నివసించే ఓ యువతి తన తండ్రిని గొనె సంచెలో బంధించింది. అందులో ఆయన్ని వేసి గట్టిగా కట్టేసింది. ఓ ప్రైవేట్ కొరియర్ సంస్థకు ఫోన్ చేసింది. తమ వద్ద భారీ పార్శిల్ ఉందని, డెలివరీ చేయాలని పేర్కొంది.

యువతి ఇంటికి చేరుకున్నారు కొరియర్ సిబ్బంది. అయితే ఆ బస్తాను తరలించే క్రమంలో లోపల నుంచి నెమ్మదిగా మూమ్మెంట్ రావడం గమనించారు. నేరుగా ఆఫీసుకు తీసుకొచ్చారు. ఆ సంచిని తెరవమని వారిని కొరియర్ సిబ్బంది డిమాండ్ చేశారు. అందుకు నిరాకరించడంతో సిబ్బంది స్వయంగా ఆ గోనె సంచిని తెరిచి చూశారు.

Advertisement

తండ్రిని గోనె సంచెలో పార్శిల్ చేయబోయి బుక్కైంది, ఆ తర్వాత ప్లాన్ మార్చింది

అందులోంచి ఓ వ్యక్తి బయటకు రావడం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ సమయంలో వృద్ధుడు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుట్లు కనిపించాడు. సిబ్బంది అతడికి నీళ్లు ఇచ్చి చికిత్స చేశారు. వెంటనే కొరియన్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆఫీసుకు వెళ్లి మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

పార్శిల్ వ్యవహారం నుంచి తప్పుకునేందుకు కొత్త స్కెచ్ వేసింది యువతి. బస్సు టిక్కెట్ లేకపోవడంతో కేవలం రీల్ చేయడం కోసం ఈ పని చేశానని విచారణలో అంగీకరించింది. చికిత్స నిమిత్తం వృద్ధుడ్ని ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు ఆ కుటుంబానికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వారు క్షమాపణ చెప్పినట్లు సమాచారం.

ALSO READ: నిమ్మరసానికి గ్యాస్ ఛార్జ్ ఏంట్రా బాబూ? బెంగళూరు హోటల్ వింత లాజిక్.. నెటిజన్ల ఫ్యూజులు అవుట్!

తీసిన వీడియోలో మహిళ, ఆమె భర్త, అత్త, బావ ఉన్నారు. గోనె సంచిలో ఉన్న వృద్ధుడు ఆ మహిళ తండ్రి అని తేలింది. ఉగాది, రంజాన్ వంటి పండుగల వేళ బస్సు టిక్కెట్లు తరచుగా అందుబాటులో ఉండవని అన్నారు. ఆ సమయంలో ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులను తెలియ జేయడం కోసం ఈ విధంగా చేసినట్టు తెలిపింది.

 

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×