BigTV English

Viral Video : పెళ్లి కొడుకు కిరాక్ డ్యాన్స్.. ఫస్ట్ నైట్ వరకు అగేట్టు లేడు!

Viral Video : పెళ్లి కొడుకు కిరాక్ డ్యాన్స్..  ఫస్ట్ నైట్ వరకు అగేట్టు లేడు!

Viral Video : సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు.. పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తున్నారు. మొదట కాసేపు కామన్ స్టెప్స్ వేశారు. అంతలోనే మనోడికి బాగా మూడొచ్చేసినట్టుంది. మరింత జోష్ పెంచేశాడు. పెళ్లి కూతురును అమాంతం ఎత్తుకున్నాడు. జింకచక.. జింకచక.. అంటూ గంతులేశాడు. ఆమె కూడా ఎక్కడా తగ్గలే. గాల్లోనే చేతులు ఊపుతూ అదే జోష్ కంటిన్యూ చేసింది. అది కూడా సరిపోలేదు ఆ పెళ్లికొడుక్కి.


కాసేపు ఎత్తుకుని ఎగిరాక.. ఆమెను దింపేసి హత్తుకున్నాడు. నడుం పట్టుకుని అటూఇటూ తిప్పేశాడు. కౌగిలించుకున్నాడు. ముద్దు పెట్టుకోబోయాడు. అతని ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌లో అతని ఫీలింగ్ ఏంటో స్పష్టంగా కనిపిస్తోంది. మొగుడి స్పీడ్‌ను భార్య కూడా తెగ ఎంజాయ్ చేసింది. వారి డ్యాన్స్ చూస్తున్న.. చుట్టు పక్కల వాళ్లు సైతం ఆనందించారు. చిన్న వీడియోనే కానీ.. ఫుల్ ఫైర్ మీదుంది వాళ్ల డ్యాన్స్. సోషల్ మీడియాలో అంతే స్పీడ్‌గా చక్కర్లు అవుతోంది.

కామెంట్స్‌తో కాక..


ఆ వీడియో ఎంత బాగుందో.. కామెట్స్ సైతం అంతే కిరాక్ ఉన్నాయ్. బాగుందని కొందరు.. కంపరంగా ఉందని మరికొందరు కామెంట్ చేశారు. పెళ్లి కొడుకు 90ml వేసిండు.. ఇదే నీ ఆఖరి ఆనందం.. ఇక ముందు సినిమా స్టార్ట్.. ఏడాది తర్వాత ఇలానే పట్టుకుని గెంతురా చూద్దాం.. అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. బ్రో స్పీడ్ చేస్తుంటే ఫస్ట్ నైట్ వరకు ఆగేటట్టు లేడు.. రోడ్డు మీదే శోభనం చేసుకునేలా ఉన్నారు.. పాపం ఆ అమ్మాయి పరిస్థితి తలుచుకుంటే.. అని ఇంకొకరు టీజ్ చేస్తూ కామెంట్ పెట్టారు. చాలా కరువులో ఉన్నట్టున్నాడు.. రికార్డింగ్ డ్యాన్స్ చూస్తున్నట్టుంది.. ఇలా వెరైటీ వెరైటీగా స్పందిస్తున్నారు నెటిజన్లు.

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×