BigTV English

Snake Viral Video : పాములతో కెమెరాకి ఫోజులు.. వైరల్ వీడియో..!

Snake Viral Video : పాములతో కెమెరాకి ఫోజులు.. వైరల్ వీడియో..!

Woman Playing With Snakes : ప్రపంచంలో విషపూరిత జీవులుగా పాములను చెబుతారు. వీటిని చూడటానికి చాలా మంది థ్రిల్‌గా ఫీల్ అవుతారు. ఎందుకంటే వీటి శరీరం జారిపోయే గుణాన్ని కలిగి, ఆకారం వింతగా ఉంటుంది. మీకు కూడా పాములు అంటే ఇష్టామా? వాటి వీడియోస్ కోసం ఇంటర్నెట్‌లో వెతుకుతున్నారా? అయితే మీ కోసమే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిలో ఏముందో ఆలస్యం చేయకుండా చూసేయండి.


Read More : హెల్మెట్‌లో దూరిన పాము.. జస్ట్‌మిస్..!

సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ వీడియో ఉంది. వైరల్ వీడియోస్ అనే ఖాతా నుంచి వీడియో అప్లోడ్ అయ్యింది. వీడియో చూసినట్లయితే మహిళ సంప్రాదాయ చీరను ధరించి డజన్ల కొద్దీ పాములను ధైర్యంగా చేత్తో పట్టుకుంది. అంతేకాకుండా ఆమె ఆత్మవిశ్వాసంతో పాములను పట్టుకుని కెమెరాకు ఫోజులు ఇస్తుంది. మహిళ నైపుణ్యానికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. భిన్నంగా స్పందిస్తున్నారు.

Read More : పులి నేర్పిన పాఠం.. వైరల్ వీడియో..!

మహిళ ధైర్యానికి సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నీ ధైర్యానికి సెల్యూట్ అంటున్నారు. నీ సాహసోపేతమైన చర్యలతో ఆశ్చర్యపోయామంటున్నారు. మరికొందరైతే.. ఈ వీడియో చూడటానికి భయంకరంగా ఉందని అంటున్నారు. మీకు పాములు పట్టడంలో ఎంతో స్కిల్ ఉందని కామెంట్ చేస్తున్నారు.

ఏదేమైనా పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి ఏ క్షణంలో దాడి చేస్తాయో చెప్పలేము. పాము కాటుకు ఇప్పటికే చాలా మంది ప్రాణాలు విడిచిన ఘటనలు ఎన్నో లేకపోలేదు. అయితే పాము జాతిలో అన్ని కూడా విషాన్ని కలిగి ఉండవు. ఇవి కాటేసిప్పుడు చికిత్స అత్యంత అవసరం.

Tags

Related News

Hyderabad News: మిడ్ నైట్ రోడ్లపై హంగామా.. ఓ చేతిలో బాటిల్.. మరో చేతిలో, కెమెరాకి చిక్కాడు

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Big Stories

×