BigTV English

Tiger Viral Video: ప్లాస్టిక్ పై పులి నేర్పిన పాఠం.. వైరల్ వీడియో..!

Tiger Viral Video: ప్లాస్టిక్ పై పులి నేర్పిన పాఠం.. వైరల్ వీడియో..!

Tiger Remove Plastic Bottle from Water: రోజు రోజుకు టెక్నాలజీ పెరుతున్నా.. మనుషుల ఆలోచన విధానాల్లో మాత్రం మార్పు రావడం లేదు. రోజు రోజుకు పర్యావరణ సమస్యలు మరింత పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్లాస్టిక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భవిష్యత్‌లో ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలిసినా కూడా వాటి గురించి పట్టించుకోవడం లేదు. పర్యావరణ ప్రేమికులు కొందరు మాత్రమే మంచి చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఏదెటుపోతే నాకేందుకు లైట్ అంటున్నారు.


Read More : పామును నమిలి తింటున్న జింక.. వీడియో వైరల్

ప్లాస్లిక్ వ్యర్థాలతో భూమి మొత్తం నిండిపోయినా కూడా మనుషులు మారేలా లేరు అంటూ పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ భూమిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందనే విషయం మనందరికీ తెలిసిందే.


అయితే కొన్ని సందర్భాల్లో మనుషుల కంటే జంతువులే నయం అంటారు పెద్దలు. పులి అంటే ముందుగా అందరికీ గుర్తు వచ్చేది.. క్రూరత్వం. దయ జాలి లేకుండా వేటాడటం. కానీ ఇక్కడ ఒక పులి మాత్రం దానికి విరుద్దంగా ప్రవర్తించింది.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే పులి గురించి తెలిస్తే.. పులి మనుషుల కంటే మంచిపనే చేసింది. మనుషులకు మంచి మెసేజ్ నేర్పించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటారా? భూమి మీద మన కళ్ల ముందు ఎంత ప్లాస్టిక్ కనిపిస్తున్నా.. ఎవరు పట్టించుకోకుండా బిజీగా వెళ్తుంటారు.

Read More: హెల్మెట్‌లో దూరిన పాము.. జస్ట్‌మిస్..!

కానీ ఈ పులి మాత్రం అలా చేమలేదు. నీరు తాగడానికి వెళ్తున్న పులికి ఆ నీటిలో ఒక వాటర్ బాటిల్ కనపించింది. అప్పుడు ఆ పులి నోటితో బాటిల్‌ను తీసుకొని బయటకు వెళ్లింది. ప్లాస్టిక్ భూమి మీద ఉంటేనే డేంజర్. అలాంటిది నీటిలో ఉంటే మరింత డేంజర్ అని భావంచి ఉండొచ్చు.

మేమే తాగే నీరు కలుషితం కాకూడదు అనుకొని పులి ఎంత మంచి పని చేసిందో కదా.. కానీ మనుషులు మాత్రం తమకు డేంజర్ అని తెలిసినా పర్యావరణం కోసం ఇలాంటి పనులు అసలు చేయరు. అలాంటి ఆలోచన కూడా చేయరు. అందుకే కొన్ని సార్లు జంతువుల నుంచి కూడా మనుషులు నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయని పర్యావరణం గురించి కలత చెందేవారు కామెంట్లు చేస్తున్నారు.

Related News

Washing Machine Mistake: వాషింగ్ మిషన్‌లో బట్టలు వేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే..

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Big Stories

×