BigTV English

Snake In Helmet : హెల్మెట్‌లో దూరిన పాము.. జస్ట్‌మిస్..!

Snake In Helmet : హెల్మెట్‌లో దూరిన పాము.. జస్ట్‌మిస్..!

Snake In Helmet Video : పాములు అంటే మన అందరికి భయమే ఉంటుంది. ఎందుకంటే వాటి ఆకారం, శరీర ఆకృతి చూడటానికి భయంకరంగా ఉంటాయి. పైగా పాము కాటేస్తే ప్రాణాలు ఇట్టే పోతాయి. అందుకనే పాము పేరు వినగానే భయంతో వణికిపోతాము. ఇప్పుడు అటువంటి పాముకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఆ వీడియో ఎందుకు వైరల్‌గా మారిందో తెలుసుకుందాం.


మీరు చూసిన వీడియో సోషల్ మీడిమా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఉంది. వైరల్ వీడియోస్ అనే యూజర్ నుంచి అప్లోడ్ అయ్యంది. హెల్మెట్‌లో దూరిన పాము అనే క్యాప్షన్ ఇచ్చారు. వీడియో చూస్తే ఫ్లోర్‌పై బైక్ హెల్మెట్ పెట్టుంది. దాని నుంచి చిన్న శబ్ధాలు రావడం గమనించిన ఓ వ్యక్తి దాని దగ్గరకు వెళ్లాడు. దానిని బాగా పరిశిలిస్తే లోపల పాము ఉంది.


Read More : పామును నమిలి తింటున్న జింక.. వీడియో వైరల్

ఆ పాము చూడటానికి నల్లగా భయంకరంగా ఉంది. హెల్మెట్ తీసే ప్రయత్నం చేయగా.. అది స్‌స్.. అంటూ బుసలు కొడుతూ ఉంది. ఒకనొక సందర్భంలో అయితే కాటు వేసే ప్రయత్నం కూడా చేసింది. కానీ ఆ పామును అందులో నుంచి తీశారో లేదో వీడియోలో పూర్తిగా చూపించలేదు.

ఇక ఈ వీడియో మిలియన్ల వ్యూస్‌లో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎక్స్ యూజర్లు లైకులు గుద్ది పడేస్తున్నారు. ఒక్కసారిగా హెల్మెట్‌లో పాముకనబడే సరికి నెటిజన్లు ఆశ్చర్చానికి గురయ్యారు.

Read More : భారీ పాముతో నిద్రిస్తున్న చిన్నారి..!

ఈ ఘటనపై ఎక్స్ యాజర్లు స్పందిస్తున్నారు. ఇది చాలా భయంకరంగా ఉందని అంటున్నారు. ఈ వీడియో ఆందోళన కూడా కలిగిస్తుందని చెబుతున్నారు. పాము నల్లగా భయపెడుతోందని కొందరు అంటున్నారు. వామ్మో.. హెల్మెట్‌లతో బీకేర్‌ఫుల్‌గా ఉండాలని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

పాముల నుంచి వర్షాకాలంలో ఎక్కవ ప్రమాదం ఉంటుంది. ఆ కాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది కనుక, పాములు బయటకు వస్తాయి. కాబట్టి వర్షాకాలంలో అవి చెప్పులు, కిచెన్, చిన్న క్యాబిన్ వంటి వాటిలో సులభంగా దూరుతాయి.

Tags

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×