BigTV English

Dubai Rains: ఏం తెలివిరా బాబు మీది.. వరద కష్టాలను క్యాష్ చేసుకుంటున్నారు..!

Dubai Rains: ఏం తెలివిరా బాబు మీది.. వరద కష్టాలను క్యాష్ చేసుకుంటున్నారు..!

Dubai Rains Updates: సంపాదించడానికి వయస్సు, క్వాలిఫికేషన్ అవసరం లేదు. తెలివి ఉంటే చాలు ఎలాగైనా సంపాదించొచ్చు అని నేటి తరం పదే పదే ప్రూవ్ చేస్తూనే ఉంది. కండ బలం ఉంటేనే పని చేయగలం అని అనుకూనే వారిని రాంగ్ అని ప్రూవ్ చేస్తుంది. కేవలం కాస్త మెదడుకు పని పెడితే చాలు క్షణాల్లో డబ్బులు సాధించొచ్చని దుబాయ్ వాసులు ప్రూవ్ చేశారు. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు దుబాయ్ ను అల్లకల్లొలం చేస్తున్నాయి. ఎటు చూసినా వరద నీటిలో మునిగిపోయిన ఇళ్లు, పెద్ద పెద్ద భవనాలు, వాహనాలే కనిపిస్తున్నాయి.


ఒక సంవత్సరం పాటు కురిసే వర్షం మొత్తం కొన్ని గంటల్లో కురిసి దుబాయ్‌ను వరదలు ముంచెత్తాయి. పేరుకు ఎడారి దేశం అయినా ప్రస్తుతం నీటిలో మునిగిపోయింది. అయితే దుబాయ్‌లోని పలు లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ప్రజల అవస్థలను కొంత మంది క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

?utm_source=ig_web_copy_link">


Also Read: Two Telugu Girls Arrested in the USA: ఇండియా పరువు తీసేశారు.. అమెరికాలో తెలుగు అమ్మాయిలు అరెస్ట్

భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. అయితే ఈ తరుణంలోనే సబ్‌వేలలో వరద నీరు నిలిచిపోయింది. ఈ క్రమంలో షాపింగ్ మాల్స్ లో షాపింగ్ కోసం యూజ్ చేసే కార్ట్ లతో కొంత మంది డబ్బు సంపాదిస్తున్నారు. వరద నీటిలో నడిచేందుకు ఇబ్బందులు పడే కొంత మందిని ఆ కార్ట్ లలో ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు. దీనికి తగిన మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. వామ్మో డబ్బులు ఇలా కూడా సంపాదిస్తారా అని షాక్ అవుతున్నారు.

Tags

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×