BigTV English

Teacher Dance on Kajra Re Song: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు.. మోతమోగిపోయిన క్లాస్ రూమ్!

Teacher Dance on Kajra Re Song: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు.. మోతమోగిపోయిన క్లాస్ రూమ్!
Female Teacher Mass Steps
Female Teacher Mass Steps

Female Class Teacher Mass Steps: స్మార్ట్‌ఫోన్లను యువత క్రేజీగా వాడుతున్నారు. మార్నింగ్ నిద్రలేచిప్పటి నుంచి నైట్ పడుకునే వరకు వాటితోనే గడుపుతున్నారు. సోషల్ మీడియా యాప్స్‌తో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు తమ టాలెంట్ ను వీడియోలు, రీల్స్ రూపంలో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ రాకముందు తమ టాలెంట్‌ను పంచుకోవడానికి ఎవరికి కూడా సరైన ఫ్లాట్‌ఫామ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే ఆ వీడియోలు తెగ వైరల్‌గా మారుతున్నాయి. నెటిజన్లు కూడా వీటిని ఎక్కువగా చూడటానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు సోషల్ మీడియా ద్వారా ఓవర్ నైట్ స్టార్లు అవుతున్నారు.


అందరూ కూడా సినిమాల్లోని హిట్ సాంగ్స్‌కు మంచి స్టెప్‌లు వేసి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. నెటిజన్లు కూడా వీటిని ఎక్కువగా చూస్తున్నారు. ఇక ఇప్పటికే లుంగీ డ్యాన్స్.. ఊఊ అంటావా.. ఐటంసాంగ్స్ ఏరెంజ్ సక్సెస్ అయ్యందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ను చిన్నాపెద్ద అనే తేడా లేకుండా స్టార్ హీరోల నుంచి బిజినెస్‌మాన్‌ల వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. వారు కూడా నెటిజన్లతో స్టెప్పులు పంచుకుంటున్నారు. ఇటువంటి వీడియోలు ఇంటర్నెట్‌లో ఇప్పటికే చాలా అందుబాటులో ఉన్నాయి. అచ్చం ఇలాంటి ఓ లేడీ టీచర్ చేసిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అదేంటో చూసేయండి.

Also Read: ప్లెయిన్​ దోశ ఆర్డర్​ చేస్తే.. బొద్దింకల దోశ ఇచ్చారు!


ఈ లేడీ టీచర్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో ఊపేస్తుంది. తరగతి గదిలో ఓ లేడీ టీచర్ బర్త్ డే వేడులకు సెలబ్రేట్ చేశారు. దీనిలో విద్యార్థులు బోర్డుమీద హ్యాపీ బర్త్ డే.. రష్మీ టీచర్‌ అంటూ రాశారు. బోర్డ్ మొత్తం బర్త్ డే విషేస్‌తో నింపేశారు. అంతే కాకుండా ఫుల్ జోష్‌తో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో లేడీ టీచర్ కాజరారే.. కజరారే అంటూ అదిరిపోయే స్టేప్పులు వేశారు.
అచ్చం కాజరారే పాటలో ఐశ్వర్యరాయ్ వేసినట్లు.. ఈ లేడీ టీచర్ కూడా మాస్ స్టెప్పులను దింపేసింది. లేడీ టీచర్ ఫెస్ ఎక్స్ ప్రెషన్స్, స్టెప్పులు చూస్తుంటే.. అచ్చం ఐశ్వర్యరాయ్ దిగొచ్చినట్లుగా ఉంది. దీంతో క్లాస్‌రూమ్‌లోని స్టూడెంట్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. చప్పట్లు, విజిల్స్ కొడుతూ రచ్చరచ్చ చేశారు.

Also Read: స్కూటీతో గాల్లో డ్రైవింగ్.. రూఫ్‌పై పార్కింగ్!

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియలేదు. కానీ ఈ టీచర్ డ్యాన్స్ వీడియో మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం లేడీ టీచర్ మాస్ స్టెప్పులకు ఫిదా అయ్యారు. అంతే కాకుండా.. మాములు స్టెప్పులు కాదు భయ్యా.. టీచర్ ఐశ్వర్యాని దింపేశారని అంటున్నారు. మరికొందరైతే ఐశ్వర్యరాయ్ ఏంటి పాఠాలు చెబుతుందని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన టీచర్ విద్యార్ధులతో స్టెప్పులు వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా మన టీచర్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Tags

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×