BigTV English
Advertisement

Two Girls Stuck On Rooftop : స్కూటీతో గాల్లో డ్రైవింగ్.. రూఫ్‌పై పార్కింగ్!

Two Girls Stuck On Rooftop : స్కూటీతో గాల్లో డ్రైవింగ్.. రూఫ్‌పై పార్కింగ్!
Two Girls Stuck On Rooftop
Two Girls Stuck On Rooftop

Two Girls Stuck On Rooftop Video Viral : డ్రైవింగ్ రాకుంగా డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డ్రైవింగ్ చేసే వాడికి బాగానే ఉన్న పక్కన్న ఉన్నోళ్లకి మాత్రం వణుకు తెప్పిస్తుంది. అదే అమ్మాయిలు అయితే డ్రైవింగ్ సరిగా రాకుండా డ్రైవ్ చేస్తే.. లెక్క వేరేలా ఉంటుంది. కచ్చితంగా ఘోరమైన ప్రమాదం జరుగుతుంది. ఈ ప్రమాదాలు కొన్ని సందర్భాల్లో ప్రాణాలు తీస్తే మరికొన్నిసందర్భాల్లో నవ్వు తెప్పిస్తాయి.


అమ్మయిలు డ్రైవింగ్ రాక అనేక సందర్భాల్లో ప్రమాదాలకు గురై గాయాలపాలయ్యారు. కాళ్లు, చేతులు కూడా విరగ్గొట్టుకున్నారు. వీరు చేసే యాక్సిడెంట్లు ఎలా ఉంటాయంటే.. పార్క్ చేసిన కార్లను గుద్దడం, ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొట్టడం, స్కిడ్ అయి కిందపడటం వంటివి చేస్తుంటారు. యాక్సిడెంట్ చేసి కూడా కొందరు అమ్మాయిలు అయితే.. మా తప్పేమి లేదని వాదిస్తారు. తాజాగా సోషల్ మీడియాలో ఇటువంటి వీడియోనే ప్రత్యక్షమైంది. నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటో చూసేయండి.

Also Read :  అక్కో నీకో దండం.. ప్రెషర్ కుక్కర్‌ని ఇలా కూడా వాడొచ్చాని ఇంతవరకు నాకు తెలిదే!


వీడియో చూసినట్లయితే ఇద్దరు అమ్మాయిలు, ఓ స్కూటీ ఇంటిపై కప్పుపై ఇరుక్కొని ఉన్నారు. ఇంతకీ వాళ్లు అక్కడికి ఎలా వెళ్లారని ఆలోచిస్తున్నారా? ఇప్పడు నేను చెప్పేది దాని గురించే. క్లియర్‌గా తెలుసుకోండి. ఇక్కడ జరిగిని ప్రమాదాన్ని గమినిస్తే.. ఇద్దరు అమ్మయిలు స్కూటీపై బయలుదేరారు. అలా వెళుతూ ఉండగా మార్గంమధ్యలో టర్నింగ్ వచ్చింది. కానీ వారు స్కూటీని కంట్రోల్ చేయలేకపోయారు.

దీంతో స్కూటీ ఒక్కసారిగా ముందున్న ఓ గుంతలో పడి ఎదురుగా ఉన్న ఇంటిపై ఇరుక్కుపోయింది. అది పెంకుటిళ్లు కావడంతో పెంకుల్లో స్కూటీ ఇద్దరు అమ్మాయిలు కూరుకుపోయారు. ఆ ఇళ్లు కూడా రోడ్డుకు సమానంగా ఉంది. ఈ ఘటన చూసిన స్థానికులు నవ్వుకుంటూ.. నిదానంగా అక్కడికి చేరుకున్నారు. అమ్మాయిలు ఇంటిపై ఇరుక్కోవడం చూసి ఆశ్చర్యయానికి గురయ్యారు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకొని వారిని బయటకు తీశారు.

స్కూటీని ఇంటి నుంచి తీశారో లేదో వీడియోలో చూపించలేదు. ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వీడియో చూడగానే ఎవరైనా భయంకరమైన గాయాలు అయింటాయని భావించి ఉంటారు. కానీ అటువంటివి ఏమి జరగలేదు. ఈ వీడియో @jpsin1 అనే అకౌంట్ ‌నుంచి ఎక్స్‌లో అప్లోడ్ అయింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Also Read : వడపావ్ అమ్ముతూ ఏడుస్తున్న చంద్రికా గేర్ దీక్షిత్‌.. అసలు కథ తెలిస్తే షాకే!

ఈ ప్రమాదం ఎలా జరిగిందని ఏ యూజర్ కామెంట్ చేశాడు. అమ్మాయిలు ఏమైనా చేయగలరని నెటిజన్ అన్నాడు. అతివేగం ప్రమాదకరం అని మరోసారి రుజువైందని అంటున్నారు. 13 సెకన్ల వీడియోకు 321.2k వ్యూస్ ఉన్నాయి. 1.6k లైక్ చేశారు. 64 మంది కామెంట్ చేశారు. 578 మంది వీడియోను షేర్ చేశారు. సోషల్ మీడియాలో వీడియో దూసుకుపోతుంది. వ్యూస్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Tags

Related News

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

Big Stories

×