E-Paper

Viral Video: ఏనుగా మజాకా.. ఒక్కసారి దాని బలం చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది

Viral Video: ఏనుగా మజాకా.. ఒక్కసారి దాని బలం చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది

Viral Video: సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా జంతువులను సంబంధించిన వీడియోల గురించి అయితే చెప్పనవసరం లేదు. జంతువులు చేసే కొన్ని హాస్యాస్పదమైన పనుల గురించి తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. అందులో ముఖ్యంగా ఏనుగులకు సంబంధించిన వీడియోలు తరచూ చూస్తూనే ఉంటాం. రోడ్లపై కొన్ని పదులు, వందల సంఖ్యల్లో ఏనుగులు వెళ్లడం చూస్తుంటాం. ఇలా ప్రయాణికుల్ని అడ్డుకుని అటవీ ప్రాంతంలో రోడ్లను దాటుతూ ఉంటాయి. అయితే తాజాగా ఓ ఏనుగు చేసిన పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాధారణంగా అయితే రోడ్డు దాటుతూ ప్రయాణికులను అడ్డుకోవడం చూస్తుంటాం. కానీ రోడ్డుపై వెళ్లే వాహనదారులను అడ్డుకోవడానికి ప్రయత్నించే ఏనుగులు చాలా మంది చూసి ఉండరు. అసలు ఏనుగులు అలా చేస్తాయని అని చాలా మంది నమ్మలేరు. అవునూ ఓ ఏనుగు అలాంటి పనే చేసింది. రోడ్డుపై వాహనాదారులను అడ్డుకునేందుకు ఏకంగా ఏ భారీ వృక్షాన్ని విరగ్గొట్టి మరి రోడ్డు మధ్యలో వేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఓ ఏనుగు పెద్ద ఎండిపోయిన చెట్టును విరగ్గొట్టాలని ప్రయత్నించింది. ఈ తరుణంలో చెట్టు వద్దకు వెళ్లి చెట్టుపై దాని బలం మొత్తాన్ని ఉపయోగించింది. ఏనుగు తొండంతో చెట్టును గట్టిగా పట్టుకుని ఊపుతూ చెట్టును విరగ్గొట్టాలని ప్రయత్నించింది. ఈ తరుణంలో చెట్టును ఒక్కసారిగా నేలపై పడేలా చేసింది. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏనుగు బలాన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Related News

లైవ్ రిపోర్టర్‌కు ముద్దు పెట్టిన యువతి.. సోషల్ మీడియాలో హాట్ డిబేట్!

రీల్స్ పిచ్చి కొంపముంచింది.. పక్కా ప్లాన్‌తో 10 లక్షలు లేపేసిన దొంగలు!

ఒక్క రోజుకే 35 కోళ్లు, 90 కేజీల బియ్యం.. ఈ ఫ్యామిలీ రేషన్ లిస్ట్ చూస్తే షాక్ అవుతారు!

బిర్యానీలో ఈగ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కోర్టు తీర్పు ఇదే!

జేబులో బాంబులా పేలిన స్మార్ట్‌ఫోన్.. షాకింగ్ వీడియో చూస్తే ఇక జేబులో ఫోన్ పెట్టరు!

నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఆలయ ఏనుగు వీడియో.. ఏం చేసిందంటే?

లోకల్ బస్సు ఎక్కితే.. దుబాయికి టికెట్ కొట్టాడు.. బిత్తరపోయిన ప్యాసింజర్!

ఓరేయ్ పాపిష్టోడా.. ఇదేం పనిరా.. పిల్లనిచ్చిన అత్తను పెళ్లాడిన అల్లుడు!

×