E-Paper
Advertisement

Viral Video: నాన్న ప్రేమ అంటే ఇదే కదా.. కూతురి బర్త్ డే కోసం నాన్న స్పెషల్ గిఫ్ట్..

Viral Video: నాన్న ప్రేమ అంటే ఇదే కదా.. కూతురి బర్త్ డే కోసం నాన్న స్పెషల్ గిఫ్ట్..
Advertisement

Viral Video: ప్రతీ ఒక్కరి జీవితంలో దేవుడి కంటే మొదటగా పూజించేది తల్లిదండ్రులనే. తల్లి నవమాసాలు మోసి కని పెంచితే, తండ్రి జీవితాంతం తన కష్టార్జీతంతో పెంచి పెద్ద చేస్తాడు. ఇలా తమ పిల్లలపై తల్లిదండ్రులు ప్రేమను పంచుతుంటారు. అయితే వారు కష్టపడి పెంచడమే కాదు.. పిల్లల కలలను నెరవేర్చాలని, పిల్లలకు కావాల్సినవన్నీ కొనిస్తూ, అడిగిన ప్రతీ దానికి వద్దు లేదు అనే సమాధానం చెప్పకుండా క్షణాల్లో వారికి అన్నీ అందిస్తుంటారు. ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన ఏ స్పెషల్ డే అయినా సరే వారు ఓ పండుగలా సెలబ్రేట్ చేస్తుంటారు.

సాధారణంగా అయితే తండ్రి పిల్లలపై ప్రేమను చూపించరు. కొంతమంది తండ్రులు ప్రేమను చూపిస్తే మరికొంత మంది మాత్రం ప్రేమను బయటపెట్టరు. ఇంకొంత మంది తరచూ తమ పిల్లలపై ప్రేమను చూపించకపోయినా ఒక స్పెషల్ డే అంటే బర్త్ డేల సమయంలో తమ పిల్లలపై తమ ప్రేమను ఎక్స్ ప్రెస్ చేస్తుంటారు. అలాంటిదే ఓ ఘటన తాజాగా వెలుగుచూసింది. ఓ తండ్రి తన కూతురు బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్న తీరు చూసి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. నాన్న ప్రేమ అంటే ఇలా ఉంటుందని అంటున్నారు.

Advertisement

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ తండ్రి తన కూతురి బర్త్ డే కోసం తన ఆటోను అందంగా డెకరేట్ చేసుకున్నాడు. బర్త్ డే సందర్భంగా ఆటోలో రంగురంగుల బెలూన్స్ కట్టి అలంకరించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ ప్రయాణికురాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. తండ్రి అంటే ఇలా ఉండాలని అంటున్నారు.

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×