BigTV English
Advertisement

Girl Lost Her Phone: లిప్టులో లవర్స్ సెల్ఫీలు.. ఉహించని ఘటనతో బిత్తరపోయిన అమ్మాయి!

Girl Lost Her Phone: లిప్టులో లవర్స్ సెల్ఫీలు.. ఉహించని ఘటనతో బిత్తరపోయిన అమ్మాయి!
Girl Lost Her Phone
Girl Lost Her Phone

Girl Lost Her Phone While Taking Video with Boy Friend: గత దశాబ్దం కాలంగా పల్లెలు కూడా పట్టణాలకు పోటీగా తయారవుతున్నాయి. గ్రామాల్లో కూడా పెద్ద పెద్ద భవంతులు దర్శనమిస్తున్నాయి. వీటిలో కూడా కార్పొరేట్ సంస్థల్లో ఉండే విధంగా లిఫ్ట్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎందుకంటే సిటీల్లో ఉండే చాలా మంది తమ పదవీవిరమణ తర్వాత గ్రామాలకు మకాం మార్చుతున్నారు. దీంతో వారి అభిరుచికి తగ్గట్టుగా అత్యాధునిక సౌకర్యాలతో ఇళ్లను, భవనాలను నిర్మించుకుంటున్నారు.


అయితే ఇటీవలే కాలంలో ఓ ఆఫీస్, షాపింగ్ మాల్ కు వెళ్లినా సరే లిఫ్ట్ లేనిదే పైకి వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే ఒక్కో బిల్డింగ్ పదుల అంతస్తుల్లో ఉండడమే దీనికి కారణం. దీంతో అందరూ లిఫ్ట్ ఎక్కడానికే చూస్తుంటారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో లిఫ్ట్ ప్రమాదాలు కూడా ఎక్కువయ్యాయి. కొందురు లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన సందర్భాలు కోకొల్లలు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ లిఫ్ట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇటీవలే కాలంలో కొందరు ఆకతాయిలు లిఫ్ట్ లో పిచ్చి పిచ్చి పనులు చేసిన వీడియోలు నెట్టింట తెగ వైరలు అయ్యాయి. లవర్స్ అయితే లిఫ్ట్ లో రొమాన్స్ చేసిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయితే తాజాగా ఓ జంట లిఫ్ట్ లో ఎంచక్కా ఫోన్ తో సెల్ఫీలు తీసుకున్నారు. తీరా వారు దిగార్సిన ప్లోర్ వచ్చాక.. వారు దిగుతుండగా జరిగిన ఘటనకు వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలేం జరిగిందంటే..


Also Read: Viral News: శివ.. శివా..! నిమిషం ఆలస్యమైన.. ప్రాణాలే పోయేవి

ఓ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి లిఫ్ల్ లో సెల్ఫీలు తీసుకుంటూ మధ్య మధ్యలో ఫోన్ చూస్తూ పైకి వెళ్తుంది. అయితే ఇంతలో వారు దిగాల్సిన ఫ్లోర్ రావడంతో వారు దిగడానికి రెడి అయ్యారు. లిప్ట్ డోర్స్ తెరుచుకున్నాక ఆ అమ్మాయి చేతిలో ఉన్న ఫోన్ ఒక్కసారిగా జారి లిఫ్ట్ రంధ్రం నుంచి కిందపడిపోయింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది.

ఆ తర్వాత లిఫ్ట్ కింద పడిపోయిన తన ఫోన్ వంక చూస్తూ ఆ అమ్మాయి అక్కడే కూలబడిపోయింది. కిందకి చూస్తూ చిన్నపిల్లలా ఒక్కసారిగా బోరున ఏడ్వడం మొదలుపెట్టింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియకపోగా.. @crazyclipsonly అనే IDతో ట్వీట్టర్ లో షేర్ అయ్యింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

AMB Cinemas: ఏఎంబీ సినిమాస్‌లో స్నానం చేయడానికి షవర్ కూడా ఉందని మీకు తెలుసా? ఔనండీ, నిజం!

Cleanliness Drive: రోడ్డుపై చెత్త వేసేవారి ఫొటో తీస్తే.. రూ.250 మీవే, ఎక్కడంటే?

Big Stories

×