BigTV English

Viral News: శివ.. శివా..! నిమిషం ఆలస్యమైన.. ప్రాణాలే పోయేవి

Viral News: శివ.. శివా..! నిమిషం ఆలస్యమైన.. ప్రాణాలే పోయేవి


The Bull Suddenly Attacked The Scooty Rider: భూమ్మీద నూకలు ఉంటే ఎలాంటి ప్రమాదాన్నైనా తప్పించుకోవచ్చు అన్న మాట నిజమే.. బెంగుళూరుకి చెందిన ఒక వ్యక్తి నిముషంలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. . బెంగుళూరులోని మహాలక్ష్మిపురంలో లే అవుట్ ప్రాంతంలో పెద్దగా హడావిడి ఏమి లేదు. ప్రశాంతంగా ఉంది. ట్రాఫిక్ కూడా ఏమి లేదు. పైగా ఎండలు బాగా ఉండటంతో బయట అంతా నిర్మానుష్యంగా ఉంది.

అయితే అక్కడ ఓ మహిళ ఎద్దును తోలుకుంటూ వెళుతోంది. తాను ముందు పోతూ ఎద్దును తాడుతో లాగుతూ ముందుకు వెళుతోంది ఇంతలో ఎదురుగా ఓ వ్యక్తి బైక్ పై వస్తుండగా ఉన్నట్టుండి ఆ ఎద్దు అతని పై దూకింది. ఏదో పగబట్టినట్టు, కావాలనే అతనిపై లఘించింది.


Also Read: అర్ధరాత్రి ఇంటిపైకి చిరుతపులి, ఎలుగుబంటి.. ఆ తర్వాత ఏం చేశాయంటే..? 

ఈ హఠాత్మరణానికి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీక్రిందకి దూసుకుపోయాడు. ట్రక్కు టైరు తగలడంతో ఆ వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు. ఇంతలో లారి డ్రైవర్ అలర్ట్ అయి వెంటనే బ్రేక్ వేసి ఆపాడు. లారీ డ్రైవర్ ఎద్దు కదలికలు గుర్తించిన బ్రేక్ వంటనే పని చేయకపోయిన తను అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఈ ఘటన సీసీటీవి ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×