E-Paper
Advertisement

Viral Video: అంతా చూస్తుండగా.. మెట్రో స్టేషన్‌లో మూత్రం పోసిన ప్రయాణికుడు

Viral Video: అంతా చూస్తుండగా.. మెట్రో స్టేషన్‌లో మూత్రం పోసిన ప్రయాణికుడు
Advertisement

Viral Video: ఢిల్లీ నగరవాసుల్లో కొందరు ఏ మాత్రం మారడం లేదా? ఎక్కడ శుభ్రంగా ఉంటే అక్కడ మూత్ర విసర్జన చేయడం అలవాటు చేసుకున్నారా? ఆ తరహా ఘటనలు పునరావృతం అవుతున్నాయా?  తాజాగా మరో వ్యక్తి కెమెరాకు చిక్కాడా? అతగాడు వ్యవహారశైలిపై నెటిజన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు. అసలేం జరిగింది?

కనిపిస్తున్న ఓ వ్యక్తి మెట్రో ట్రైన్ ప్రయాణికుడు. ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫామ్‌ లోపల ఓ వ్యక్తి బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడు. ఆ సన్నివేశాన్ని సమీపంలోని ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో షూట్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ట్రావెలర్‌పై నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

మెట్రో స్టేషన్ గురించి చెప్పనక్కర్లేదు. రోజుకు లక్షలాది మంది ట్రావెలర్లు ప్రయాణిస్తుంటారు. మెట్రో స్టేషన్ లోపల పరిసరాలు నీటుగా ఉంటాయి. అంతేకాదు అడుగడుగునా కెమెరాలు నిఘా ఉంటాయి. ఎవరు ఏ పని చేసినా వెంటనే కెమెరాకు చిక్కుతారు. అవేవీ ఆ ప్రయాణికుడు పట్టించుకోలేదు.

వైరల్ అయిన వీడియోలో సదరు వ్యక్తి గ్లాస్ డోర్ కారిడార్ దగ్గర నిలబడి బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్నాడు. అక్కడున్న మరో ప్రయాణికుడు అతడి వీడియో చిత్రీకరిస్తుంచడం గమనించాడు. వెంటనే అక్కడి నుంచి ఆ వ్యక్తి పరారయ్యాడు. ఆ వీడియో షేర్ చేసిన వ్యక్తి కీలక కామెంట్స్ చేశాడు. ఢిల్లీలో చాలామందికి సెన్స్ అసలు లేదని, మెట్రో స్టేషన్ లోపల మూత్ర విసర్జన చేయడం బాధాకరంగా వర్ణించాడు. ఆ వీడియోపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.

Advertisement

సరిగ్గా నాలుగేళ్ల కిందట ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో అందరి ఎదుట మెట్రో ట్రాక్‌పై బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడు ఓ వ్యక్తి. అప్పుడూ ఈ తరహాలో విమర్శలు వెల్లువెత్తాయి. మెట్రో స్టేషన్‌లో ఆ సన్నివేశాన్ని చిత్రీకరించిన వ్యక్తి, సోషల్ మీడియాలో పోస్టు వీడియో పోస్టు చేశాడు. ఎక్స్‌లో ఢిల్లీ సీఎం ఆఫీసు, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్-DMRCను ట్యాగ్ చేశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో DMRC వెంటనే స్పందించింది కూడా.

ఇప్పుడేకాదు గతంలో ఢిల్లీ మెట్రోస్టేషన్‌ లోపల ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఆ మధ్య ఎర్రకోట మెట్రో స్టేషన్ బయట ఓ వ్యక్తి బహిరంగంగా మూత్ర విసర్జన చేయడాన్ని అక్కడి ప్రజలు పట్టుకున్నారు. ఆ సమయంలో విదేశీయులు చాలా మంది ఉన్న విషయం తెల్సిందే.

 

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×