E-Paper
Advertisement

Train Video: రన్నింగ్ ట్రైన్‌పై ఊహించని సీన్.. చూసి షాక్ అవుతున్న నెటిజన్లు

Train Video: రన్నింగ్ ట్రైన్‌పై ఊహించని సీన్.. చూసి షాక్ అవుతున్న నెటిజన్లు
Advertisement

Train Video: ఇటీవల సోషల్ మీడియాలో తరచూ రైలుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. రైలులో ప్రయాణించడానికి స్థలం లేకుండా ఇరుకుగా ప్రయాణించడం, లేకపోతే ట్రైన్ డోరు వద్ద ఊగులాడుతూ ప్రయాణించడం వంటి వీడియోలు తరచూ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది.

కొంతమంది ప్రయాణికులు రైలులో స్థలం లేక రైలు పైన ఎక్కి ప్రయాణించారు. అయితే ఇప్పటికే సెల్పీల పిచ్చితో రైలుపైన ఎక్కి విన్యాసాలు చేయడం, రైలులో డోర్ల వద్ద నిల్చుని సాహసాలు ప్రదర్శించడం మూలంగా ఎన్నో దారుణాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి ఘటనలు ఎన్ని చూస్తున్నా కూడా మరోసారి ఇటువంటి తరహాలోనే మరో ఘటన వెలుగుచూడడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement

రైలులో స్థలం లేదని ఏకంగా రైలుపైకి ఎక్కి మరి కొంత మంది ప్రయాణికులు ప్రయాణించారు. అయితే రైలు ఎంతో వేగంగా వెళుతూ ఉంటుంది. ఈ తరుణంలో వారు రైలుపైకి ఎక్కి దానిపై పడుకుని మరి ప్రయాణించిన వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఆసక్తికర విషయం ఏమిటంలే రైలుపై ప్రయాణికులు ప్రయాణించడం ఓ వింత అయితే ఇందులో ఇద్దరు ప్రేమికుల జంట ఏకంగా ఒకరిపై ఒకరు చేతులు వేసుకుని మరి పడుకుని ప్రయాణించారు. దీంతో ఈ వీడియో నెట్టింట చక్కర్లుకొడుతుంది.

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×