BigTV English

CCIL Jobs: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 214 ఉద్యోగాలు.. అర్హతలివే..

CCIL Jobs: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 214 ఉద్యోగాలు.. అర్హతలివే..

CCIL Recruitment 2024: నవీ ముంబైలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 214 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


ఖాళీల వివరాలు: 

1. అసిస్టెంట్ మేనేజర్ (లీగల్ ): 01 పోస్టు
2. అసిస్టెంట్ మేనేజర్ ( అఫీషియల్ లాంగ్వేజ్):01పోస్టు
3. మేనేజర్ ట్రైనీ ( మార్కెటింగ్ ): 11 పోస్టులు
4. మేనేజర్ ట్రైనీ ( అకౌంట్స్ ): 20 పోస్టులు
5. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్: 120 పోస్టులు
6. జూనియర్ అసిస్టెంట్ ( జనరల్): 20 పోస్టులు
7. జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్ ): 40 పోస్టులు
8. జూనియర్ అసిస్టెంట్ (హిందీ ట్రాన్స్ లేటర్స్ ): 01 పోస్టు
మొత్తం పోస్టుల సంఖ్య: 214
అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సీఏ/సీఎంఏ, బీఎస్సీ, బీకాం, లా డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయో పరిమితి: అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 32 ఏళ్లు, ఇతర పోస్టుల కోసం 30 ఏళ్లు మించకూడదు.


Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎస్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

పరీక్ష ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 1500, ఎస్సీ / ఎస్టీ/ దివ్యాంగులకు రూ. 500
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చివరి తేదీ: 02.07.2024

Tags

Related News

Civils: మీరు డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే సివిల్స్ సాధించడం చాలా ఈజీ.. ఎలానో తెలుసా?

Jobs in ESIC: ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌‌లో ఉద్యోగాలు.. రూ.లక్షల్లో వేతనాలు, దరఖాస్తుకు 5 రోజులే ఛాన్స్..?

IOCL Jobs: ఇంటర్, డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. మంచివేతనం, దరఖాస్తు కొన్ని రోజులే గడువు

Jobs in Indian Railways: 32,438 ఉద్యోగాలు.. మంచి వేతనం, ఎగ్జామ్స్ డేట్స్ వచ్చేశాయ్..

BHEL: బెల్‌లో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.65వేల జీతం, ఇంకా నాలుగు రోజులే ఛాన్స్

SGPGIMS Notification: భారీగా ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. భారీ శాలరీ, దరఖాస్తుకు ఇంకా 4 రోజులే సమయం

×