E-Paper
Advertisement

Viral Video: ఇదేం తిక్కనో అర్థం కావట్లే .. పానీ పూరీలో వైన్ పోసి తింటూ..

Viral Video: ఇదేం తిక్కనో అర్థం కావట్లే .. పానీ పూరీలో వైన్ పోసి తింటూ..
Advertisement

Viral Video: పానీపూరి పేరు వింటే చాలు నోరు ఊరిపోతుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా పానీ పూరీని ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా పిల్లలు, స్టూడెంట్స్ పానీ పూరీ తినడం కోసం ఎగబడుతుంటారు. దీంతో వెరైటీ  పానీ పూరీలను తయారు చేయడం కూడా మొదలు పెట్టారు. కానీ కొందరు తయారు చేసిన లిక్కర్ పూరీ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

సాధారణంగా పానీ పూరీ అంటే చాట్ మసాలా, పుదీనా వాటర్, ఉల్లిగడ్డలు, పెరుగు వంటి వాటితో సర్వ్ చేస్తారు. ప్రస్తుతం అక్కడక్కడా నాన్ వేజ్ పానీ పూరీలను సైతం తయారు చేస్తున్నారు. కానీ కొందరు పానీ పూరీ తయారు చేస్తున్న విధానం చూస్తే మీరు తప్పక షాక్ అవుతారు. పానీ పూరిలో పానీ బదులుగా లిక్కర్ పోసి తినేస్తున్నారు మందుబాబులు.

Advertisement

Also Read: ఢిల్లీ వీధుల్లో స్పైడర్ మ్యాన్ కపుల్ షికారు..వీడియో వైరల్

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ కావడంతో నెటిజన్లు దీనికి  లిక్కర్ పూరి అని పేరు పెట్టారు. మరికొందరు ఇలాంటి పూరీ తినేటప్పుడూ భయ్యా..తోడా స్టఫ్ డాలో అనాలేమో అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×