E-Paper
Advertisement

Viral Video: అంతా మేకప్ మాయ.. అమ్మాయిని ఇంట్లో వారు కూడా గుర్తుపట్టకుండా చేసింది

Viral Video: అంతా మేకప్ మాయ.. అమ్మాయిని ఇంట్లో వారు కూడా గుర్తుపట్టకుండా చేసింది
Advertisement

Viral Video: సోషల్ మీడియాలో చాలా రకాల వినూత్న వీడియోలు తరచూ వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన వీడియోలు ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాయి. ఈ తరుణంలోనే తాజాగా ఓ పెళ్లి కూతురికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పెళ్లికి వెళ్లే ముందు రెడీ అయ్యేందుకు బ్యూటీ పార్లర్‌కు చేరుకున్న ఓ అమ్మాయి అందరి చూపు తనవైపు తిప్పుకుంది. ఒక్కసారిగా అమ్మాయి ముఖంలో మార్పును చూసి అందరూ షాక్ అవుతున్నారు.

మేకప్ అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం అనే విషయం అందరికీ తెలిసిందే. ఏ ఫంక్షన్ అయినా సరే మేకప్ లేకుండా కనీసం ఇంట్లో నుంచి అడుగు బయటకు కూడా పెట్టరు. కొంతమందిని తరచూ మేకప్ లోనే చూడాల్సి వస్తుంది. అసలు ఇంట్లో వారు కూడా వారిని మేకప్ లేకుండా ఎప్పుడూ చూసి ఉండరేమో అనిపిస్తుంది. అయితే తాజాగా ఓ పెళ్లి కూతురు ఇదే తరహాలో చేసిన పని నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తన పెళ్లి వేడుక కోసం అందంగా ముస్తాబైన ఓ పెళ్లికూతురి వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Advertisement

ఏకంగా మేకప్ తన రూపాన్నే మార్చేసిందని ఆశ్చర్యపోతున్నారు. మేకప్ వేయకముందు అమ్మాయిని చూసిన నెటిజన్లు మేకప్ వేసిన తర్వాత ఒక్కసారిగా ఎలా మారిపోయిందో చూసి నమ్మలేకపోతున్నారు. ఇలాగే మేకప్ వేసుకుని కొంతమంది నిజస్వరూపాలను దాచి మోసం చేస్తుంటారు అంటూ వీడియోకు నెటిజన్లు విభిన్న రకాల కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×