E-Paper
Advertisement

Viral News: రైలు ఇంజన్‌పైకి ఎక్కి కూర్చుని బాలుడి హల్ చల్..

Viral News: రైలు ఇంజన్‌పైకి ఎక్కి కూర్చుని బాలుడి హల్ చల్..
Advertisement

Viral News: రైల్వేలో తరచూ ఏదో ఒక షాకింగ్ ఘటన వెలుగుచూస్తూనే ఉంటుంది. రైలులో స్టంట్స్ వేయడం, రీల్స్ చేయడం, ప్రమాదకరంగా పైకి ఎక్కి సెల్ఫీలు తీసుకోవడం ఇలా ఏదో ఒక ఘటనతో తరచూ నెట్టింట నిలుస్తుంటారు. అయితే తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. ఓ యువకుడిని రైలు ఎక్కి కూర్చోమని చెబితే ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు. బాలుడు ఏకంగా రైలు ఇంజిన్ బోగిపైకి ఎక్కి కూర్చున్నాడు. దీనికి సంబంధించిన ఘటన ప్రస్తుతం హల్ చల్ చేస్తుంది. రైలు పైకి ఎక్కమంటే ఏకంగా బోగిపైకే ఎక్కాడని సిబ్బంది షాక్ అయ్యారు.

ఈ ఘటన ఏపీలో వెలుగుచూసింది. ఏపీలోని బాపట్ల రైల్వే స్టేషన్‌లో ఓ బాలుడు ఇలా ప్రవర్తించాడు. గుడూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లో చోటుచేసుకుంది. బాపట్ల రైల్వే స్టేషన్ లో ఆగిన రైలుపై బాలుడు హల్ చల్ చేయడం చూసి రైల్వే సిబ్బంది ఆశ్చర్యపోయారు. బాలుడిని దింపేందుకు నానాతంటాలు పడ్డారు. అయితే బాలుడిని రైలు ఎక్కి కూర్చోవాలి అని చెప్పడంతో అది అర్థం కాక రైలు ఇంజిన్ బోగిపైకి ఎక్కి కూర్చున్నాడు. దీంతో అందరూ హడలిపోయారు.

Advertisement

బాలుడిని కిందకు దించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. వెంటనే రైల్వే శాఖ సిబ్బంది కూడా అప్రత్తమైంది. విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. అనంతరం పోలీసులు, ఫైర్ శాఖకు సమాచరం అందించడంతో అందరూ ఘటన స్థలానికి చేరుకున్నాడు. బాలుడిని కిందకు దింపేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అయితే బాలుడు మతిస్థిమితం సరిగా లేదని, అందుకే ఇలా ప్రవర్తించాడని రైల్వే వెల్లడించింది. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి బాలుడిని సిబ్బంది రక్షించింది.

 

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×