BigTV English

Chicken Rates: మాంసప్రియులకు అదిరిపోయే శుభవార్త.. చికెన్ ధరలు భారీగా తగ్గాయ్!

Chicken Rates: మాంసప్రియులకు అదిరిపోయే శుభవార్త.. చికెన్ ధరలు భారీగా తగ్గాయ్!

Chicken Rates Heavily Reduced:మాంసప్రియులకు అదిరిపోయే శుభవార్త. సోమవారం నుంచి శ్రావణమాసం ప్రారంభంకావడంతో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. మొన్నటి వరకు కేజీ రూ.280 నుంచి రూ.300 వరకు ఉన్న చికెన్ ధరలు.. ప్రస్తుతం కేజీ రూ.180 కి పడిపోయింది.


అయితే రాష్ట్రంలో కోళ్ల లభ్యత పెరగడంతో ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు శ్రావణ మాసం కారణంగా చాలామంది మాంసానికి దూరం కావడంతో రేట్లు భారీగా తగ్గినట్లు మరికొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా మాంసాహారులకు మాత్రం శుభవార్త అనే చెప్పాలి.

అదే విధంగా గుడ్డు ధరలు కూడా తగ్గాయి. నిన్నటివరకు రూ.6 నుంచి 7 పలికిన గుడ్డు ధర..ప్రస్తుతం రూ.5 పలుకుతోంది. ఈ ధరలు ఈ నెల చివరి వరకు ఇలానే ఉండనున్నాయి. ఎందుకంటే.. ఈ నెల మొత్తం శ్రావణమాసం పూర్తయ్యే వరకు చాలా మంది పూజలు ఉండడంతో బిజీగా ఉంటారు.


ముఖ్యంగా మహిళలు శ్రావణ, శుక్రవారాలను పాటించడంతో నాన్ వెజ్‌కూ దూరంగా ఉంటారు. అందుకే శ్రావణ మాసం పూర్తయ్యే వరకు మాంసాహారం వండకుండా దూరంగా ఉంటారు.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×