E-Paper
Advertisement

Viral Video: సోషల్ మీడియాలో ఫస్ట్ నైట్ రూం వీడియో పోస్ట్ చేసిన కొత్త జంట.. మండిపడుతున్న నెటిజన్లు..

Viral Video: సోషల్ మీడియాలో ఫస్ట్ నైట్ రూం వీడియో పోస్ట్ చేసిన కొత్త జంట.. మండిపడుతున్న నెటిజన్లు..
Advertisement

Viral Video: సోషల్ మీడియాను కొంత మంది మంచి ఆలోచనలను పంచుకోవడం కోసం ఉపయోగిస్తుంటే మరికొంత మంది మాత్రం మితిమీరి ప్రవర్తిస్తున్నారు. అనవసరమైన దృశ్యాలు, పర్సనల్ లైఫ్ లో అందరితో పంచుకోలేని సందర్భాలను కూడా చిత్రీకరించి నెట్టింట పోస్ట్ చేస్తూ ఫేమస్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో పలు వీడియోలు చూడడానికి ఇబ్బందికరంగా ఉంటున్నాయి. దీంతో నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఇటీవల పెళ్లి చేసుకున్న ఓ కొత్త జంట తమ మొదటి రాత్రికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకుంది. భార్యభర్తలు ఇద్దరు కలిసి తమ ఫస్ట్ నైట్ రూం డెకరేషన్ కు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి పోస్ట్ చేశారు. ఈ తరుణంలో రూంలో ఉన్న వస్తువులు, డెకరేషన్ తదితర వాటి గురించి వివరిస్తూ వీడియో చేశారు. ఫస్ట్ నైట్ బెడ్ అలంకరించిన తీరును కూడా వీడియోలో వివరించారు. ఈ తరుణంలో భర్త ఒక్కసారిగా భార్యకు ముద్దు పెట్టాడు. దీనిని వీడియోలో కాస్త బ్లర్ చేసి చూపించారు.

Advertisement

దీంతో ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. వీడియోలో అసభ్యకర సన్నివేశాలు లేకపోయినా కొత్తగా పెళ్లయిన జంట మధ్య జరిగిన సంభాషణ, మంచంపై డెకరేషన్ గురించి వివరించడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇలాంటి వీడియోలు చేయడం సరికాదని, వ్యక్తిగత విషయాలను ఇలా బహిరంగం చేసుకోవడం వల్ల తమ పేరు దెబ్బతింటుందని అంటున్నారు. కాగా, ఈ కాలంలో యువతి యువకులు తమ వ్యక్తిగత విషయాలను పంచుకోవడంలో ఎటువంటి సందేహానికి గురికావడం లేదు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×