BigTV English

3 Cruel Inhumane: దారుణం.. మూగజీవిపై యువకుల పైశాచిక చర్య.. తిట్టిపోస్తున్న నెటిజన్లు!

3 Cruel Inhumane: దారుణం.. మూగజీవిపై యువకుల పైశాచిక చర్య.. తిట్టిపోస్తున్న నెటిజన్లు!

3 Cruel Inhumane Demons Thrown Dog From 50 Feet Height: సమాజంలో మనుషులు మానవత్వం లేకుండా తయారవుతున్నారు. గడుస్తున్న రోజులతో పాటు ఆలోచనలు, పద్ధతులు, కూడా మారిపోతున్నాయి. మనుషులే జంతువుల్లా ప్రవర్తించే పరిస్థితి కూడా ఏర్పడింది. మూగజీవులపై అమానుషంగా ప్రవరిస్తున్నారు. ఇప్పటికే ఇటువంటి వీడియోలు సోషల్ మీడియాలో ఎన్ని చూస్తున్నా కూడా తరచూ జంతువులపై చూపిస్తున్న పైశాచికత్వానికి ఏ శిక్ష వేసినా తప్పు లేదని అనిపిస్తుంది. జంతువులతోనే ఈ విధంగా ప్రవర్తించే వారు.. మనుషుల పట్ల ఇంకా ఏ విధంగా ఉంటారు అనే ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. తాజాగా కొంతమంది యువకులు చేసిన పని వారిని తిట్టిపోస్తుంటి.


జంతువులకు మనం ప్రేమను పంచితే అవి కూడా తిరిగి ప్రేమగా ఉంటాయి అంటారు. అలాంటిది తెలివి తేటలు, జ్ఞానం ఉన్న మనుషులు కూడా జంతువుల మాదిరి క్రూరమైన ఆలోచనలతో జీవిస్తున్నారు. వాటి పట్ల సానుభూతి వ్యక్తం చేయాల్సి పోయింది.. వాటికి హాని కలిగించే పనులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మూగజీవి పట్ల ఇద్దరు యువకులు ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు యువకులను తిట్టిపోస్తున్నారు. అంతేకాదు యువకులు చేసిన పనికి వారిపై పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అసలు వారి చేసిన పని ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్ మహత్యమా అని కొంత మంది యువకుడు సాహసాలు చేస్తుంటే, మరి కొంత మంది వికృత చర్యలకు పాల్పడుతున్నారు. ఇద్దరు యువకులు కలిసి ఓ కుక్కను చిత్రహింస చేశారు. ఒక యువకుడు కుక్క కాలును పట్టుకోగా, మరో యువకుడు కుక్క తలను పట్టుకున్నాడు. అయితే కుక్క అప్పటికే తప్పించుకోవాలని కాళ్లను లాక్కుంటుండగా తిరిగి యువకుడు గట్టిగా పట్టుకున్నాడు. ఇలా కుక్కను పట్టుకుని అటు ఇటు దాన్ని ఊపుతూ.. పక్కనే ఉన్న ఓ పొలంలోకి ఎత్తైన భవనం నుంచి విసిరారు.


Also Read: ఒక్కసారి ఈ ఏనుగుల డిసిప్లైన్ చూడండి బ్రో.. ఫిదా అవుతారు

ఈ ఘటన గుజరాత్ లోని వడోదరా గ్రామం సైలీలో వెలుగుచూసింది. వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా. వైరల్ అయింది. దీంతో ఇది కాస్త జంతు ప్రేమికుల దృష్టిలో పడడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా యువకులను తిట్టిపోస్తున్నారు. యువకులు అయి ఉండి ఇలాంటి పైశాచిక చర్యలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Credit Cards: ఒకే వ్యక్తికి 1638 క్రెడిట్ కార్డులు.. అన్నీ పనిచేసేవే, గిన్నీస్ రికార్డుకు ఎక్కేశాడుగా!

Viral News: రాత్రయితే నాగినిగా మారి కాటేస్తున్న భార్య.. కలెక్టర్ కు భర్త ఫిర్యాదు!

Viral Video: ఓయమ్మా.. మోడీఫై స్కూటర్.. రంగురంగుల లైట్లతో ఎంత బాగా మెరిసిపోతుందో?

Viral Video: కోడికి కొత్త రెక్కలు.. డ్రోన్‌తో ఎలా ఎగిరిందో చూడండి!

Central Jail: రాజభోగాలుగా సెంట్రల్ జైలు.. అండ‌ర్ ట్రయల్ ఖైదీ బర్త్ డే వేడుకలు, వీడియో వైరల్

Viral video: ఈ బుడ్డోడు జాతీయ గీతాన్ని ఎంత చక్కగా ఆలపించాడో.. మీరు కూడా చూసేయండి బ్రో, వీడియో మస్త్ వైరల్

Viral Video: బెడ్ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎలుగుబంటి.. వెంటనే ఆ మహిళ ఏం చేసిందంటే?

Viral Video: ఫోన్ చూస్తూ డ్రైవింగ్.. రెప్పపాటులో ఘోరం, ఈ వీడియో చూస్తే ఏమైపోతారో!

Big Stories

×