Viral Video: సోషల్ మీడియా వచ్చిన తర్వాత యువతలో కొత్త కొత్త టాలెంట్ బయటకు వస్తోంది. కొత్తగా ఏది కనిపించినా తన స్మార్ట్ ఫోన్లను పని కల్పిస్తున్నారు. ఆ తర్వాత ఆ వీడియో సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. దాని తగ్గుట్టుగానే కాస్త సెటైరికల్‌గా టైటిల్ పెడుతున్నారు.
కాన్సెప్ట్ కాస్త వెరైటీగా ఉండడంతో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఆ తరహా వీడియోలు పని గట్టుకుని చేసేవాళ్లు లేకపోలేదు. కాకపోతే అందులో ఏ మాత్రం ఫన్ ఉండదు. మన కళ్ల ముందు జరిగేవి వీడియోలో కళ్లకు కట్టినట్టి చూపిస్తున్నారు. తాజాగా మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో తెలీదు.
ALSO READ: ఎంత చిన్న సందులో నుంచి దూరితే అంత ఎక్కువ, పైగా డిస్కౌంట్, ఆఫర్ భలే ఉంది గురూ
కింద వీడియో కనిపిస్తున్న ఆ వ్యక్తికి మాత్రం చింతకాయలు రాల్లేదు గానీ కనిపించాయి. అదెలా అంటారా? అక్కడికే వచ్చేద్దాం. ఈ మధ్య కొందరి మందుబాబులకు మత్తు ఓ రేంజ్‌లో ఎక్కేస్తోంది. ఈ క్రమంలో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. కనిపిస్తున్నవ్యక్తి కూడా అలాగే చేశాడు. మనోడు ఎలాంటి బ్రాండ్ పుచ్చుకున్నాడో తెలీదు. తన సైకిల్‌కు వెనుక కారేజీలో ఉన్న ట్యూబు తీసి ఒకవైపు రోలర్ కట్టాడు.
దాన్ని సైకిల్‌కు కట్టాడు. సింపుల్‌గా చెప్పాలంటే సైకిల్ లో రోలర్ లాగాలన్న మాట. అదెలా సాధ్యం అంటారు. అందుకే కాస్ట్లీ బ్రాండ్ అని అనేది. మద్యం తాగిన తర్వాత మైండ్ వాళ్ల కంట్రోల్ ఉండదని ఈ వీడియోని చూస్తే కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. సైకిల్ ఎక్కి తొక్కడం ప్రారంభించాడు. ఎంతకీ ఆ రోలర్ కదల్లేదు. చివరకు ఇరుగు పొరుగు వారిని పిలిచే ప్రయత్నం చేశాడు. ఇదండీ ఆ మందుబాబు కథ. ఇప్పుడు ఆ వీడియోపై ఓ లుక్కేద్దాం.
ALSO READ: అంతరించి పోతున్న మానవ సంబంధాలు, చిన్నారి ఆన్సర్ షీట్ వైరల్
మనోడు వేసిన మందు పేరు కనుక్కోండి జరా… మనం కూడా ట్రై చేద్దాం 😋😋 pic.twitter.com/VYda8xQcoC
— SêëthaRãm (@Trending_Raam) April 13, 2025