BigTV English

Monkey in Crocodile Mouth: మొసలి నోట్లో కోతి.. చస్తానని తెలిసిన తినటం ఆపని మూగజీవి

Monkey in Crocodile Mouth: మొసలి నోట్లో కోతి.. చస్తానని తెలిసిన తినటం ఆపని మూగజీవి

Crocodile Caught Monkey Video: మనం సాధారణంగా జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలను, అరుదైన దృశ్యాలను నెట్టింట ఎక్కవగా చూడటానికి ఇష్టపడతాము. ఇటువంటి వీడియోలే నెట్లో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. మన కంట్లో పడినా వెంటనే స్నేహితులకు షేర్ చేస్తాము. ఇప్పడు ఇటువంటి వీడియానే సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.


ఓ మొసలి నోటికి దొరికి చిన్ని కోతి పిల్ల.. తాను చనిపోతానని తెలిసినా ఆహారాన్ని తింటూ ఎంజాయ్ చేయడం విశేషం. మొసలి బారినపడిన ఏ జంతువైన ఇక తన జీవితం ముగిసినట్లే. కానీ ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నా.. ఆ కోతి పిల్ల
బెరుకుతనం చూపించకపోవడం పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

కోతి పిల్ల మొసలి నోటిలో చిక్కుకున్న వీడియో మీరు చూశారు కదా. ఈ వీడియోలో కోతి మొసలి నోటి నుంచి విడిపించుకునే ప్రయత్నం చేయకుండా పక్కనే ఉన్న గడ్డి పీచులను తింటుంది. ఇప్పుడు ఈ క్షణం ముఖ్యం అన్నట్లుగా వ్యవహరిస్తుంది.

Read More: బిడ్డ కోసం కన్నీరు పెట్టుకున్న ఏనుగు..!

కొన్ని జంతువులు ఆకలి తీర్చుకోడానికి ఆరాటపడుతుంటే మరి కొన్ని జీవులు జీవించడానికి పోరాటపడుతున్నాయి. చాలా జంతువులు చేసే చిన్న పొరపాటు వలనే వేడగాడి చేతికి చిక్కుతున్నాయి.

Read More: కాలీఫ్లవర్‌లో దూరిన పాము..! వైరల్ గా మారిన వీడియో

అయితే ఈ వీడియో ఎక్కడిది అనే దానిపై పూర్తి సమాచారం లేదు. ఈ వీడియో వైరల్ వీడియోస్ అనే ఎక్స్ ఖాతా ద్వారా షేర్ అవుతుంది. ఒకరు మొసలి నిద్రలేస్తే.. ఇక కోతికి తప్పించుకునే అవకాశం ఇవ్వదంటూ కామెంట్ చేయగా.. మరికొందరు ఇది విరుద్ధమైన తెలివితేటలని తేల్చేశారు. చాలామంది రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మరి మీరేమంటారు.

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×