BigTV English

Viral Video: డ్రైనేజీ నీళ్లు, రోడ్డు మీద బురద, బిగ్ బాస్ కంటెస్టెంట్ ను బండ బూతులు తిడుతున్న నెటిజన్లు

Viral Video: డ్రైనేజీ నీళ్లు, రోడ్డు మీద బురద, బిగ్ బాస్ కంటెస్టెంట్ ను బండ బూతులు తిడుతున్న నెటిజన్లు

Puneet Superstar Viral Videos: ఇన్ స్టా గ్రామ్ వాడే ప్రతి ఒక్కరికీ పునీత్ సూపర్ స్టార్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎప్పుడో ఒకప్పుడు ఆయన వీడియోలు దర్శనం ఇస్తూనే ఉంటాయి. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న పునీత్, బిగ్ బాస్(హిందీ) OTT సీజన్ 2లో కంటెస్టెంట్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. కొద్ది రోజుల్లోనే బయటకు వచ్చాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ  తింగరి వీడియోలు అన్నీ షేర్ చేస్తున్నాడు. ఈ వీడియోలు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు క్రియేటివ్ వీడియోలు షేర్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన .. ఇప్పుడు చెత్త వీడియోలను షేర్ చేస్తున్నాడు. తాజాగా పునీత్ షేర్ చేసిన వీడియో చూసి నెటిజన్లు ఆసహ్యించుకుంటున్నారు.


నిమ్మరసం కలిపిన డ్రైనేజీ నీళ్లు తాగుతూ..

తాజాగా పునీత్ డ్రైనేజీ నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగిన వీడియో షేర్ చేశాడు. ముందుగా మూసీ నది లాంటి ప్లేస్ కు వెళ్లాడు. తనతో పాటు వెంట తెచ్చుకున్న నిమ్మకాయలను కట్ చేసి రెండు గ్లాసులో పిండాడు. ఆ గ్లాసులోడ్రైనేజీ వాటర్ ముంచుకుని తాగేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. పాపులారిటీ కోసం ప్రయత్నిస్తే ప్రాణాలు పోతాయ్ అంటూ నెటిజన్లు తిడుతున్నారు.


?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by prakash kumar (@puneetsuper_starrrr)

పానీ పూరీని మురికి నీళ్లలో ముంచి తింటూ..

మరో వీడియోలో ఏకంగా పానీ పూరిలో రోడ్డు మీది బురద పెట్టుకుని, మురికి నీళ్లలో ముంచుకుని తిని అందరినీ షాక్ కి గురి చేశాడు. ఓ ప్లేట్ లో పానీ పూరిలు తీసుకుని రోడ్డు మీద ఉన్న బురవ గుంట తగ్గరికి వచ్చాడు. పానీ పూరీలకు రంధ్రం చేసి దానిలో బురద మట్టి పెట్టి, మురికి నీళ్లలో ముంచుకుని తినడం మొదలు పెట్టాడు. ఈ వీడియోను చూసి నెటిజన్లు బండబూతులు తిడుతున్నారు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే చావు ఖాయం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by prakash kumar (@puneetsuper_starrrr)

ఐస్ క్రీమ్ కోన్ లో బురద మట్టి ముంచి నాకుతూ..

ఇక రోడ్డు మీద ఉన్న బురదలో బట్టలు విప్పేసి పొర్లుతూ, ఐస్ క్రీమ్ కోన్ లో బురద పెట్టుకుని తినే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.  వర్షం వచ్చి బురద మయంగా మారిన రోడ్డు మీద బట్టలు విప్పేసి అందులో పడి దొర్లాడు. తనతో పాటు తెచ్చుకున్న ఐస్ క్రీమ్ కోన్ లో  బురదను ముంచుకుని లాగించేశాడు. ఈ వీడియోను చూసి నెటిజన్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by prakash kumar (@puneetsuper_starrrr)

జుగుప్సాకరమైన వీడియోలు షేర్ చేస్తున్న పునీత్

గత కొద్ది రోజులుగా పునీత్ సోషల్ మీడియాలో పెడుతున్న వీడియోలు నెటిజన్లకు చిరాకు కలిగిస్తున్నాయి. నెటిజన్లు ఎంత తిట్టినా పట్టించుకోకుండా అలాంటి వీడియోలనే షేర్ చేస్తున్నాడు. ప్రచారం కోసం ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని హితవు పలికినా పట్టించుకోవడం లేదు.

Read Also: ముఖానికి పేడ, నోట్లో మూత్రం.. ఇదేం పైత్యం గురూ, ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ వేషాలు చూశారా?

Related News

Viral Video: బ్యాట్ తో కుర్రాళ్లు, లోకల్ ట్రైన్ లో ఆడాళ్లు.. గర్బా డ్యాన్స్ తో అదరగొట్టారంతే!

Viral Video: చెంప మీద కొట్టి.. డబ్బులు లాక్కొని.. అమ్మాయితో టీసీ అనుచిత ప్రవర్తన, ట్విస్ట్ ఏమిటంటే?

Kerala: చోరీకి గురైన బంగారం దొరికింది.. కానీ, 22 ఏళ్ల తర్వాత, అదెలా? కేరళలో అరుదైన ఘటన!

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Big Stories

×