E-Paper
Advertisement

India Post Payments Bank: IPPBలో జాబ్స్.. రూ.2లక్షల జీతం భయ్యా.. మరో మూడు రోజులే..!

India Post Payments Bank: IPPBలో జాబ్స్.. రూ.2లక్షల జీతం భయ్యా.. మరో మూడు రోజులే..!

India Post Payments Bank: బీఈ, బీటెక్, బీఎస్సీ పాసైన అభ్యర్థులకు ఇది శుభవార్త. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB)లో నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 68 ఉద్యోగాలు

ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
1. అసిస్టెంట్ మేనేజర్ ఐటీ: 54
2. మేనేజర్ ఐటీ-(పేమెంట్ సిస్టమ్స్): 1
3. మేనేజర్ ఐటీ(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నెట్ వర్క్ అండ్ క్లౌడ్): 2
4. మేనేజర్- ఐటీ(ఎంటర్ ప్రైజ్ డేటీ వేర్ హౌస్): 1
5. సీనియర్ మేనేజర్- ఐటీ(పేమెంట్ సిస్టమ్స్): 1
6. సీనియర్ మేనేజర్- ఐటీ(ఇన్‌ఫ్రాస్ర్టక్చర్, నెట్ వర్క్ అండ్ క్లౌడ్): 1
7. సీనియర్ మేనేజర్- ఐటీ(వెండర్, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ మేనేజ్ మెంట్, ప్రొక్యూర్ మెంట్, పేమెంట్స్): 01
8. సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్(ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ)- కాంట్రాక్ట్: 7

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి బీఈ, బీటెక్(కంప్యూటర్ సైన్స్, ఐటీ, కంప్యూటర్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ స్టుమెంటేషన్) లేదా పీజీ(కంప్యూటర్ సైన్స్/ఐటీ/కంప్యూటర్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్). లేదా బీఈ బీటెక్ (ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్) లేదా బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి.

వయస్సు: 2024 డిసెంబర్ 1 నాటికి అసిస్టెండ్ మేనేజర్ 20 నుంచి 30 ఏళ్లు, మేనేజర్ ఉద్యోగానికి 23 నుంచి 35 ఏళ్ల మధ్య, సీనియర్ మేనేజర్ ఉద్యోగానికి 26 నుంచి 35 ఏళ్లు, సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌కు 50 ఏళ్ల వయస్సు మించకూడదు.

పే స్కేల్: ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ.1,40,398 నుంచి రూ.2,25,937 వరకు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.750(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150)

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ/ గ్రూప్ డిస్కషన్ లేదా ఆన్ లైన్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

Also Read: Job Vacancies in AP: ఏపీలో భారీగా ఖాళీలు.. ఈ ఉద్యోగం వస్తే రూ.97,000 జీతం.. ఇదిగో లాస్ట్ డేట్..!!

ముఖ్యమైనవి:

మొత్తం ఉద్యోగాలు: 68

దరఖాస్తు చివరి తేది: 2025 జనవరి 10

 

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×