BigTV English

Adimulapu Suresh | పవన్ ఒక కామెడీ యాక్టర్.. నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు : వైసీపీ

Adimulapu Suresh | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక కామెడీ యాక్టర్.. ప్రజలు ఆయనను నమ్మడం లేదని వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆంధ్రాప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకున్నా ప్రజలకు వారిపై నమ్మకం లేదని చెప్పారు.

ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని కులాలకు ప్రాధాన్యం ఇస్తూ సుపరిపాలన సాగిస్తుంటే.. మరోవైపు చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు గ్యారెంటీ అంట.. పవన్ కళ్యాణ్ ష్యూరిటీ అట అని ఆయన టిడిపి, జనసేన మేనిఫెస్టోపై సెటైర్లు వేశారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏదో సాధిస్తుందని బిజేపీ 8 సీట్లు కేటాయిస్తే.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు.

పవన్ కళ్యాణ్ తెలంగాణలో బిజేపీ, జనసేన కోసం ఎన్నికల ప్రచారం చేశారు.. కానీ జనసేన అభ్యర్థులకు ఆయన ఇమేజ్ ఓటమి నుంచి ఏమాత్రం కాపాడలేకపోయింది. వారందరికీ డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. ఈ అంశాన్ని వైసీపీ నాయకులు ఇప్పుడు ఆంధ్రా రాజకీయాల కోసం ఉపయోగిస్తున్నారు.

Related News

YS Raja Reddy: రాజారెడ్డికి అమ్మమ్మ ఆశీర్వాదం.. తల్లితోపాటు అక్కడికి, జగన్ టీమ్‌లో కలకలం

CM Progress Report: ఏపీలో ఫేక్ న్యూస్‌పై ఫైట్ షురూ.. సీఎం సంచలన నిర్ణయం..

Road accident: మద్యం మత్తులో కారు డ్రైవర్.. ఏకంగా ముగ్గురి ప్రాణాలు బలి.. విజయనగరంలో ఘటన!

Hindu temples: గ్రహణంలోనూ తెరిచి ఉన్న ఏకైక ఆలయం.. ఏపీలో ఉందని మీకు తెలుసా!

Tirumala News: నేడు శ్రీవారిని దర్శించిన భక్తులెందరో తెలుసా? రేపటికి టీటీడీ సిద్ధం!

Visakhapatnam fire: పిడుగు పడి పేలిన పెట్రో ట్యాంక్.. విశాఖలో కలకలం!

Big Stories

×