BigTV English

News: ఫరూక్ ఇంటికి అఘోరా.. రాష్ట్రంలో హాట్ టాపిక్..

News: ఫరూక్ ఇంటికి అఘోరా.. రాష్ట్రంలో హాట్ టాపిక్..

News: కాశీలో, హిమాలయాల్లో కనిపించే అఘోరాలు నంద్యాలలో ప్రత్యక్షమయ్యారు. అది కూడా ఓ టీడీపీ ముస్లిం నాయకుడి ఇంట్లో కనిపించారు. ఆయన్ను ఆశీర్వదించారు. రక్ష కూడా కట్టారు.


మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ ఫరూక్‌ ఇంట్లో అఘోరాలు కనిపించడం నంద్యాలలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయనే పిలిచారా.. వాళ్లే వచ్చారా.. అనేది చర్చగా మారింది. తన ఇంటికి అఘోరాలు అనుకోని అతిథుల్లా వచ్చారని ఫరూక్ చెప్తున్నారు. ఇంట్లో కాసేపు ఆశీనులైన అఘోరాలు.. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తావంటూ ఆశీర్వదించారు.

ఇంతలో కొందరు ఫరూక్ అనుచరులు కూడా అక్కడకు వచ్చారు. అఘోరాలకు మొక్కారు. ఆశీర్వాదం తీసుకున్నారు.


సాధారణంగా హిందువుల ఇళ్లకు అఘోరాలు వెళ్తారని, ముస్లిం నాయకుని ఇంటికి వెళ్లడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. పిలిస్తే గాని రాని అఘోరాలు.. ఫరూక్‌ ఇంటికి అనుకోకుండా వచ్చి ఆశీర్వదించి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అఘోరా ఆశీర్వాదం అందుకున్న టీడీపీ స్థానిక నాయకులు మస్త్ హ్యాపీగా ఉన్నారు.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×