BigTV English

MLC ElECTIONS: ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం..

MLC ElECTIONS: ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం..

MLC ElECTIONS: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. 5 ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకునేందుకు ఇటు అధికార పార్టీ.. అటు విపక్షాలు పోటాపోటీగా ప్రచారం చేశాయి. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అలాగే ఈ నెల 16న ఓట్ల లెక్కింపు జరగనుండగా.. అదేరోజు ఫలితాలను ప్రకటించనున్నారు.


ఎన్నికల కోసం మొత్తం 331 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులతో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అనకాపల్లిలో 49, విజయనగరంలో 72, అల్లూరిలో 15, శ్రీకాకుళంలో 59, మన్యం జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలకు మొత్తం రెండు లక్షల తొమ్మిది వేల మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే వారికి ఓటర్ స్లిప్పులు కూడా పంపిణీ చేశారు.


Tags

Related News

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

AP Asha Workers: ఆశా వర్కర్లకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఆరోగ్యం, భవిష్యత్తు భరోసా!

Pulivendula ZPTC: ఏపీ పాలిటిక్స్ @ పులివెందుల

Vontimitta By Election: ఓంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత.. చిన్నకొత్తపల్లి బూత్‌లో ఘర్షణ

Big Stories

×